Parliament Sessions: పార్లమెంట్లో చిన్న పిల్లల్లా MPలు.. వీడియోలు వైరల్
పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు సీటు కోసం పోటీపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి సోమవారం ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడారు. ఆయన వెనుక సీట్లో కూర్చుంటే టీవీల్లో కనిసిస్తామని కొందరు ఎంపీలు గొడవపడ్డారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
/rtv/media/media_files/2026/06/05/lok-sabha-2026-06-05-10-00-20.jpg)
/rtv/media/media_files/2025/07/29/parliament-seat-mps-2025-07-29-13-24-00.jpg)
/rtv/media/media_files/2025/07/24/parliament-2025-07-24-08-26-07.jpg)
/rtv/media/media_files/2025/07/21/lok-sabha-adjourned-till-12-noon-amid-sloganeering-by-opposition-mps-2025-07-21-12-52-41.jpg)