నేషనల్ Chhaava Movie : కేంద్రం సంచలన నిర్ణయం.. పార్లమెంట్లో ఆ సినిమా ప్రదర్శన మరాఠా పోరాట యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ‘ఛావా’ చిత్రాన్ని రూపొందించిన విషయం విదితమే. తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ఛావా సినిమాను ప్రదర్శించాలని భావిస్తోంది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chaava Movie: పార్లమెంట్లో చావా మూవీ.. స్పెషల్ స్క్రీన్లో వీక్షించనున్న మోదీ ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చావా చిత్రాన్ని పార్లమెంట్లో ప్రదర్శించనున్నారు. ఎంపీలతో పాటు ప్రధాని మోదీ స్పెషల్ స్క్రీన్లో మూవీ చూడనున్నట్లు తెలుస్తోంది. మార్చి 27వ తేదీన సాయంత్రం 6 గంటలకు మూవీని ప్రదర్శించనున్నారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Central Government: కేంద్రం కీలక నిర్ణయం.. పార్లమెంటు సభ్యుల జీతాలు, అలవెన్సులు పెంపు! పార్లమెంటు సభ్యులు, మాజీ సభ్యులకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సభ్యుల జీతం, రోజువారీ భత్యం, పెన్షన్ లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్న జీతాలను రూ. లక్ష నుంచి రూ.1.24లక్షలకు పెంచింది. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Serbia: స్మోక్ బాంబులతో దడదడలాడిన సెర్బియా పార్లమెంటు స్మోకో బాంబులు, కోడిగుడ్లు, వాటర్ బాటిళ్ళతో సెర్బియా పార్లమెంట్ రణరంగంలా మారింది. సభ్యులు ఒకరిపై ఒకరు అన్నింటినీ విసురుకుంటూ చట్ట సభను బజారు చేసేశారు. ఈ ఘటనలో ముగ్గురు ఎపీలకు గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. By Manogna alamuru 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Incom Tax Bill: ఫిబ్రవరి 12న పార్లమెంటుకు ముందు కొత్త ఆదాయపు పన్ను బిల్లు! దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను విధానం స్థానంలో కొత్త బిల్లను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన దీన్ని ఈనెల 12వ తేదీన పార్లమెంట్ ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Economic Survey 2025: గ్రోత్ రేట్ సరిపోదు..రూల్స్ మరింత ఈజీ చేయాలి..ఆర్ధిక సర్వే భారతదేశం అభివృద్ధి చెందుతోందని...మూలాలు బలంగా ఉన్నాయని చెప్పింది కేంద్ర ఆర్థిక సర్వే. దేశంలో అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఉన్న గ్రోత్ రేట్ సరిపోదని...దానికి మరిన్ని సంస్కరణలు తేవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: పార్లమెంట్ దగ్గర నిప్పంటించుకున్న వ్యక్తి..పరిస్థితి విషమం దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ దగ్గరలో ఓ వ్యక్తి నిప్పంటించుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. కొత్త పార్లమెంట్ సమీపంలో యూపీ కి చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందులో అతని శరీరం తీవ్రంగా కాలిపోయింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Seethakka: ఎందుకు భయపడుతున్నావ్ కేటీఆర్.. సీతక్క ఫైర్ జైలుకు వెళ్లి యోగా చేస్తానని చెప్పిన కేటీఆర్.. ఈ- కార్ రేస్ వ్యవహారంపై ఎందుకు భయపడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ఒకవేళ తప్పు చేయలేకపోతే విచారణ ఎదుర్కొని నిర్దోషిగా బయటికి రావొచ్చు కదా అని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Winter Sessions: ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. 129వ రాజ్యంగ సవరణ బిల్లు(జమిలి ఎన్నికల బిల్లు)ను లోక్సభ.. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. అమిత్ షా వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్న క్రమంలోనే ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. By B Aravind 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn