నేషనల్ Parliament: ముస్లిం రిజర్వేషన్లపై పార్లమెంట్లో గందరగోళం.. రాజ్యాంగంపై నడ్డా సంచలన కామెంట్స్! కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్ల అంశంపై సోమవారం పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. అవసరమైతే రాజ్యాంగాన్ని మారుస్తామని కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై జేపీ నడ్డా మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ముక్కలు ముక్కలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. By srinivas 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Coffee stalls: పార్లమెంట్లో అరకు కాఫీ.. రేపే రెండు స్టాల్స్ ప్రారంభం అరకు కాఫీకి విస్తృత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ఆవరణలో సోమవారం నుంచి అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. సభాపతి ఆదేశాలమేరకు రెండు కాఫీస్టాల్స్ ఏర్పాటు చేసుకోవాలని డైరెక్టర్ అరోరా ఉత్తర్వులు జారీచేశారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ New Income Tax Bill: ట్యాక్స్ కట్టేవాళ్లకి గుడ్‌న్యూస్.. కొత్త IT చట్టంలో ఏముందంటే..! కేంద్రం 1961 నాటి ఇన్‌కం ట్యాక్స్ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది. గురువారం పార్లమెంట్లో దాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో 536 సెక్షన్లు, 23 చాప్టర్లు 622 పేజీల్లో పొందుపరిచారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్‌కం ట్యాక్స్ యాక్ట్ అమలులోకి రానుంది. By K Mohan 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River : జాతీయ నదీ పునర్జీవం పథకంలో మూసీ..ఎంపీ అనిల్ కుమార్ డిమాండ్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీనది పునర్జీవం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా మూసీనది పునర్జీవం పథకాన్ని జాతీయ నదీ పునర్జీవం పథకంలో చేర్చాలని తెలంగాణ రాజ్యసభ సభ్యులు అనీల్‌కుమార్ యాదవ్ పార్లమెంట్లో ప్రస్తావించారు. By Madhukar Vydhyula 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Asaduddin Owaisi: అసదుద్దీన్ ఓవైసీకి బిగ్‌షాక్.. సస్పెన్షన్ వేటు! MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి బిగ్‌షాక్ తగిలింది. వక్ఫ్ చట్టం మార్పులపై పార్లమెంట్ సమావేశంలో ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేశారు. దీంతో అసద్‌తోపాటు మొత్తం 10 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. By srinivas 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తెలంగాణకు మన్మోహన్ చేసింది మరువలేం. పార్లమెంట్ బిల్లు టైంలో.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశ పెట్టడంలో కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక పాత్ర వహించారు. అత్యంత వ్యూహాత్మకంగా తెలంగాణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో పాస్ చేయించారు. By K Mohan 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ నాతో రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు.. మహిళా ఎంపీ ఆరోపణలు! రాహుల్ గాంధీ తనతో అసభ్యంగా ప్రవర్తించారంటూ నాగాలాండ్ మహిళా బీజేపీ ఎంపీ కొన్యాక్ సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్ ముందు నిరసన తెలుపుతున్న టైంలో దగ్గరగా వచ్చి బిగ్గరగా అరిచారని చెప్పారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు దీనిపై లేఖ రాశారు. By srinivas 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు అంబేద్కర్‌ను అమిత్‌షా అవమానించారని పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టే అంబేద్కర్‌ను అవమానించిందని అధికార పార్టీ నిరసనలు చేపట్టింది. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. By Kusuma 19 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Jamili Elections: డిసెంబర్ 16న లోక్ సభముందుకు జమిలి ఎన్నికల బిల్లు! ఈ నెల 16న లోక్ సభముందు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 129వ రాజ్యంగ సవరణ కింద ఈ బిల్లు ప్రవేశపెట్టనుండగా నాలుగు సవరణలు చేసే అవకాశం ఉంది. అర్జున్‌రామ్ మేఘ్వాల్ ఈ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. By srinivas 14 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn