స్పోర్ట్స్ Paralympics 2024: మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్ సాధారణ ఒలింపిక్స్‌లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు. దివ్యాంగులైన క్రీడాకారులు అధ్బుతాలు చేసిన ఈ పారాలింపిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. By Vishnu Nagula 10 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paralympics 2024: భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. అది కూడా అనూహ్యంగా జరిగింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–41లో నవదీప్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకు ముందు 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్య పతకం సాధించింది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris : భారత్ ఖాతాలో 25వ పతకం..జూడోలో కాంస్యం పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అంచనాలకు మించి పతకాలు సాధిస్తున్నారు. ఈసారి రికార్డ్ స్థాయిలో మెడల్స్ వచ్చాయి. తాజాగా మరో పతకం వచ్చింది. జూడో పురుషుల 60 కేజీల జే1 విభాగంలో కపిల్ పర్మార్ కాంస్యం దక్కించుకున్నారు. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Paralympics 2024: క్లబ్ త్రో లో కొత్త చరిత్ర.. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు 24వ పతకం పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో భారత్ కు 24వ పతకం లభించింది. క్లబ్ త్రో ఫైనల్స్ లో ధరంబీర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఆర్చరీలో హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచాడు. ఏడవరోజు పోటీల్లో క్లబ్ త్రో లో క్లీన్ స్వీప్ చేసి కొత్త చరిత్ర సృష్టించారు భారత్ ఆటగాళ్లు. By KVD Varma 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris: పారాలింపిక్స్‌లో ఆర్చరీలో గోల్డ్..చరిత్ర సృష్టించిన హర్విందర్ పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో ఈరోజు ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం దక్కింది. భారత్ తరుఫు నుంచి ఆర్చరీలో మొట్టమొదటి సారి బంగారు పతకాన్ని సంపాదించిన ఆర్చర్‌గా హర్వీందర్ చరిత్ర సృష్టించారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 22కు చేరుకుంది. By Manogna alamuru 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత్ తన ఖాతాలో మరో ఐదు మెడల్స్ వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియా గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా అన్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics : పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో రెండో స్వర్ణం! పారిస్ పారాలింపిక్స్ భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో నితేశ్ కుమార్ స్వర్ణ పతకం గెలిచాడు. మొదటిసారి విశ్వక్రీడల్లో పాల్గొన్న నితేశ్ అరంగేట్రంలోనే పసిడి సాధించాడు. షూటర్ అవనీ లేఖరా తొలి స్వర్ణం అందించిన విషయం తెలిసిందే. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paralympics 2024: ఒకే ఒక్క పాయింట్.. పారాలింపిక్స్ లో ఆర్చర్ శీతల్ దేవి కల చెదిరింది మహిళా ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్ కల చెదిరిపోయింది. 17 ఏళ్ల ఈ ఆర్చర్ ప్రీక్వార్టర్స్ లో ఒకే పాయింట్ తేడాతో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్ రజత పతాక విజేత మరియానా 138-137తో శీతల్ ను ఓడించింది. By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paralympics: శభాష్ అమ్మాయిలు.. పారాలింపిక్స్‌లో ఒకరికి పసిడి, మరొకరికి కాంస్యం పారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. పారా షూటర్ అవనీ లేఖరా.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్ 1లో స్వర్ణం సాధించింది. అలాగే ఇదే ఈవెంట్లో మోనా అగర్వాల్ అనే మరో అమ్మాయి కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn