నేషనల్ Paracetamol - PAN D టాబ్లెట్స్ వేసుకునే వారికి బిగ్ షాక్.. ! పారాసిటమల్ టాబ్లెట్స్ మనవాళికి చాలా ప్రమాదకరంగా మారుతున్నట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 'నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ' టెస్టులో 53 రకాల మందుల్లో నాణ్యత లేదని గుర్తించింది. ప్రభుత్వ రంగ సంస్థ 'HAL' మందుల్లోనూ క్వాలిటీ లోపించినట్లు పేర్కొంది. By srinivas 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paracetamol: ప్రతి చిన్న విషయానికి పారాసిటమాల్ వాడుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పక తెలుసుకోండి! పారాసిటమాల్ని అధిక మోతాదులో తీసుకోవడం అసలు మంచిది కాదు. మీకు అధిక రక్తపోటు ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ చెప్పిన విధంగానే ఏ మందునైనా వాడాల్సి ఉంటుంది. పారాసిటమాల్ అధిక మోతాదు కడుపు నొప్పి, వికారం, వాంతులతో పాటు కొన్నిసార్లు ఏకంగా కోమాకు దారితీస్తుంది. By Trinath 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn