ఇంటర్నేషనల్ Bangladesh Trade: దేశ విభజన తర్వాత పాక్‌తో ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వ్యాపారం 1971లో బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఫస్ట్ టైం బంగ్లాదేశ్ పాక్‌తో వ్యాణిజ్యం చేస్తోంది. పాకిస్థాన్ నుంచి 50వేల టన్నుల బియ్యాన్ని కొనుగోలుకు బంగ్లాదేశ్ ఒప్పందం చేసుకుంది. ఖాసిం పోర్టు నుంచి పాకిస్థాన్ ప్రభుత్వ అనుమతి పొంది ఫస్ట్ కార్గో షిప్ బయలుదేరింది. By K Mohan 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India- Pakistan: భారత్, పాక్‌ల మధ్య కీలక సమావేశం.. ఎందుకంటే ? ఇటీవల పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల్లో కాల్పులకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దీనిపై చర్చలు జరిపేందుకు పాకిస్థాన్, భారత్ మిలిటరీ అధికారులు మధ్య శుక్రవారం కీలక సమావేశం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Army: పాక్ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖను దాటేందుకు యత్నిస్తుండగా.. ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి. By B Aravind 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Musk-Pakisthan: మస్క్ క్షమాపణలు చెప్పాల్సిందే! ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో.. By Bhavana 24 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Shehbaz Sharif: పాఠశాల విద్యకు దూరంగా పాకిస్థాన్ పిల్లలు.. షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు పాకిస్థాన్‌లో 2.2 కోట్ల మందికి పైగా పిల్లలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారని ప్రధాని షెహబాద్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం దేశాలు బాలికల విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakistan: గనిలో పనిచేస్తుండగా 16మంది కిడ్నాప్.. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా అనే ప్రావిన్స్‌లో గనిలో పనిచేస్తున్న 16 మంది కూలీలు కిడ్నాప్ అయ్యారు. ఆ తర్వాత సాయుధులు వాళ్లని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనేది ఇంకా తెలియలేదు. By B Aravind 09 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ వైమానిక దాడులు.. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు.. ఇటీవల అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సరిహద్దు వైపు 15 వేల మంది తాలిబన్ ఫైటర్లు వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pakisthan: పాకిస్థాన్‌లో అల్లర్లు.. 25 మంది అరెస్టు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా అక్కడి మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. వీళ్లకు 2 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది. By B Aravind 21 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Pollution: పంజాబ్‌లో కాలుష్యం.. 18 లక్షల మంది ఆస్పత్రిపాలు పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కాలుష్యం ప్రభావం చూపిస్తోంది. గడిచిన నెలరోజుల్లో ఏకంగా 18 లక్షల మంది ఆస్పత్రిపాలైనట్లు అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అక్కడ పాఠశాలలు, పార్కులు, మ్యూజియాలు కూడా మూసేశారు. By B Aravind 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn