Latest News In Telugu Cricket News: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లూ.. పాకిస్థాన్‌ను కిందకు పడేసిన టీమిండియా! టీ20 చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా టీమిండియా మరో మైలురాయిను అందుకుంది. ఆస్ట్రేలియాపై నాలుగో టీ20లో గెలుపుతో ఈ ఫీట్ సాధించింది. 213 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 136 విజయాలు సాధించగా.. 226 మ్యాచ్‌ల్లో పాక్ 135 విన్స్ కొట్టింది. By Trinath 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rizwan: బ్యాటర్ కాదు యాక్టర్.. రిజ్వాన్‌పై పేలుతున్న సెటైర్లు..! ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో క్లీన్ బౌల్డ్ అయిన పాక్ బ్యాటర్ రిజ్వాన్‌పై సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఔటైన వెంటనే రిజ్వాన్ క్రాంప్స్ వచ్చినట్లుగా పిచ్‌పై కిందపడిపోవడాన్ని యాక్టింగ్ అంటున్నారు ఫ్యాన్స్. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shami: కొంచెమైనా సిగ్గు ఉండాలి... పాక్ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన షమి..! కొంచెమైన సిగ్గుండాలంటూ పాక్ మాజీ క్రికెటర్ రజాపై టీమిండియా పేసర్ షమీ ఫైర్ అయ్యాడు. భారత్ జట్టు బౌలింగ్ చేసే సమయంలో ఐసీసీ వారికి బంతులు మార్చి ఇస్తుందంటూ రజా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే! By Trinath 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: చివరకు ఈ గతి పట్టింది.. పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ను ట్రోల్ చేసిన ఐస్‌ల్యాండ్! వరుస ఓటములతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ క్రికెట్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐస్‌ల్యాండ్ క్రికెట్ అఫిషీయల్ ట్విట్టర్ హ్యాండిల్ పాక్ టీమ్‌ను ట్రోల్ చేసింది. ఇక ఆడింది చాలు అని.. తమతో వచ్చి సిరీస్ ఆడాలంటూ ఎగతాళి చేసింది. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn