ఇంకా దిగజారకు.. పాక్ మాజీ కెప్టెన్‌కి ధావన్ దిమ్మతిరిగే కౌంటర్!
పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారత సైన్యాన్ని కించపర్చేలా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఇంకా దిగజారవద్దు అంటూ.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.
Pakistan Army: మళ్లీ తెగబడ్డ పాక్.. సరిహద్దుల్లో కాల్పులు!
సరిహద్దుల్లో పాకిస్థాన్ ఆర్మీ దాడులకు పాల్పడుతూనే ఉంది. నిన్న అర్థరాత్రి కూడా కుప్వారా, బారాముల్లా, అఖ్నూర్ సెక్టార్లో పాక్ కాల్పులకు పాల్పడినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. అయితే ఈ కాల్పులను భారత్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది.
పహల్గామ్ టెర్రర్ అటాక్.. మరో భయంకరమైన వీడియో (VIDEO VIRAL)
పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అందులో ఓ టూరిస్ట్ జిప్‌లైన్‌పై వెళ్తుండా టెర్రరిస్టులు కాల్పులు జరిపిన స్పాట్ ఏరియా మొత్తం కవర్ అయ్యింది. ఉగ్రవాదుల కాల్పులకు పర్యాటకులు భయంతో పరుగుతు తీశారు.
Pakistan: తోకముడిచిన పాకిస్థాన్.. ఉగ్రవాదులను తరలిస్తున్న పాక్ సైన్యం..
పాకిస్థాన్ సైన్యం.. పీవోకేలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. వాళ్లని ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియాలో కథనం వచ్చింది.
BIG BREAKING: స్వీడన్ నుంచి భారత్‌కు శక్తివంతమైన ఆయుధాలు.. ఇక పాక్ పని ఖతమే!!
స్వీడన్ భారతదేశానికి ఆయుధాలు పంపించింది. కార్ల్ గస్టాఫ్ రాకెట్ లాంచర్ లెటెస్ట్ వెర్షన్ AT-4 రాకెట్ లాంచర్లను స్వీడన్‌కి చెందిన సాస్ కంపెనీ భారత్‌కి అందించింది. వీటితో శత్రువుల బంకర్లను సులభంగా నాశనం చేయవచ్చు. జవాన్లు భుజంపై పెట్టి AT-4లను ప్రయోగిస్తారు.
Pakistan: సరిహద్దుల్లో చైనా శతఘ్నులను మోహరిస్తున్న పాక్...
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కీలక సైనిక చర్యలకు ఉపక్రమించింది. చైనా నుంచి సేకరించిన ఎస్ హెచ్-15 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ వ్యవస్థలను భారత సరిహద్దు ప్రాంతాలకు తరలించింది.
Asaduddin Owaisi : వాడో జోకర్.. మోదీజీ పాకిస్తాన్‌ను FATF బ్లాక్‌లిస్ట్‌లో చేర్చండి: అసదుద్దీన్ ఒవైసీ
భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి దాడులు చేస్తే ఊరుకోమని పాకిస్తాన్ ను AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు. మతం పేరుతో ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పాక్ అగ్రనేతలు ఉగ్రవాద సంస్థ ISIS తో సమానమని అన్నారు.
Pahalgam Attack : ఇది మీ చేతగాని తనం.. ఇండియన్ ఆర్మీపై షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది వివాదాస్పద ప్రకటనలు చేశారు. పాకిస్తాన్ వార్తా ఛానల్ సమా టీవీలో పాల్గొన్న షాహిద్.. భారత్ లో చిన్న పటాకులు పేలిన భారత్ పాక్‌నే నిందిస్తాయని అన్నారు. దమ్ముంటే ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశాడు.
/rtv/media/media_files/2025/04/29/IY0bgrupAbRzZyjvb8d3.jpg)
/rtv/media/media_files/2025/03/15/C2WxWfB9nwMstj0i95tJ.jpg)
/rtv/media/media_files/2025/04/28/XlpknLWxY24VRP5iSgwS.jpg)
/rtv/media/media_files/2025/04/28/IMDgPi9Lxbhx6YCcsvV1.jpg)
/rtv/media/media_files/2025/04/28/jlKKbA9WeSW6t7amPSWM.jpg)
/rtv/media/media_files/2025/04/28/naHJxPBQw5O3gqxrHcAr.jpg)
/rtv/media/media_files/2025/04/28/QDOiFjJ01py5mGCIU8ir.jpg)
/rtv/media/media_files/2025/04/28/8DRNR9c1vy5ot0yWSC7C.jpg)