హైదరాబాద్ OU: ఉస్మానియాలో ఉద్రిక్తత...విద్యార్ధుల ఆందోళన హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి. అక్కడి విద్యార్ధులు భోజనం మాేసి మరీ ఆందోళన నిర్వహిస్తున్నారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. By Manogna alamuru 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నయా ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడీ శంకుస్థాపన | New Osmania Hospital | CM Revanth Reddy | RTV నయా ఉస్మానియా ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడీ శంకుస్థాపన | New Osmania Hospital premises construction activity gets inaugarated by CM Revanth Reddy | RTV By RTV Shorts 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పదోన్నతుల్లో లొల్లి.. ఔటా ఫిర్యాదు ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని వెల్లడైంది. ఇదే అంశంపై ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రతినిధులు చేసిన కంప్లైంట్స్ పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రియాక్ట్ అయింది. By Krishna 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ OU Results 2024: ఉస్మానియా యూనివర్సిటీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ తో రిజల్ట్స్! ఉస్మానియా యూనివర్సిటీ బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సులకు సంబంధించిన 3, 5వ సెమిస్టర్ ఫలితాలను కొద్ది సేపటి క్రితం విడుదల చేసింది. విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ osmania.ac.in నుంచి తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. By Nikhil 07 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ OU PG: 'వన్ టైం ఛాన్స్'.. పీజీ బ్యాక్ లాగ్స్ అభ్యర్థులకు ఓయూ బంపర్ ఆఫర్! పీజీలో ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉస్మానియా యూనివర్సిటీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాక్ లాగ్స్ క్లియర్ చేసుకోవడానికి 'వన్ టైం ఛాన్స్'కు అవకాశం కల్పించింది. ఆగస్టు 16 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారిక ప్రకటనలో పేర్కొంది. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత.. నిరుద్యోగుల ఆందోళన..! హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. డీఎస్సీ కొత్త నోటిఫికేషన్ వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వర్సిటీలో భారీగా మోహరించిన పోలీసులు ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Osmania University: ఓయూలో కరెంట్, తాగునీటి కొరత.. డిప్యూటీ సీఎం సంచలన ప్రకటన! ఉస్మానియా యూనివర్సిటీలో కరెంట్, తాగునీటి కొరతపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. చీఫ్ వార్డెన్ తప్పుడు ప్రకటన చేశారని అన్నారు. విద్యార్థులు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, నిశ్చింతగా చదువుకోవాలని కోరారు. వార్డెన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: ఓయూలో నీళ్ల కష్టాలు.. హాస్టల్స్ మూసివేతపై విద్యార్థుల ఆందోళన! ఓయూలో హాస్టల్స్ మూతివేత అంశం మరోసారి ఆందోళనలకు దారితీసింది. నీటి ఎద్దడి, కరెంటు కోత కారణంగా విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు వార్డెన్ నోటీసు జారీ చేశారు. మే 14 నుంచి జూన్ 6 వరకూ మెస్, హాస్టల్ క్లోజ్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. By srinivas 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Osmania University: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. అధికారుల తీరుపై ఆగ్రహం ఉస్మానియా యూనివర్సిటీలోని హాస్టల్స్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వేసవిలో మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితి ఉందని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn