120 స్పీడ్ తో కారు.. మాజీ మేయర్ మనవడు మృ*తి! High Speed Kills Ex Mayor's Grand Son in Hyderabad |RTV
120 స్పీడ్ తో కారు.. మాజీ మేయర్ మనవడు మృ*తి! High Speed Kills Ex Mayor's Grand Son in Hyderabad and these visuals go viral in Hyderabad | RTV
120 స్పీడ్ తో కారు.. మాజీ మేయర్ మనవడు మృ*తి! High Speed Kills Ex Mayor's Grand Son in Hyderabad and these visuals go viral in Hyderabad | RTV
అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఐదు జిల్లాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది.
జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ పెంచాలనుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది.
ఓఆర్ఆర్పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న ఓ కారు కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నిలయరెడ్డిగా పోలీసులు గుర్తించారు.
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించింది. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ.1525 కోట్లను మంజూరు చేసింది.
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి లభించింది.చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిచెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లండించారు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ORR వద్ద ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న రచనారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
కొత్త సంవత్సర వేడుకలకు హైదరాబాద్ పోలీసులు బాగానే కళ్ళెం వేస్తున్నారు. ఇప్పటికే పలు ఆంక్సలను విధించిన జీహెచ్ఎంసీ పరిధిలోని కమిషనరేట్లు ఇప్పుడు మరో కొత్త రూల్‌ను పెట్టారు. డిసెంబర్ 31 రాత్రి అంతా ఎయిర్‌పోర్టుకు వెళ్ళే కార్లు తప్ప ఇంకే కార్లకు అనుమతి ఉండదని చెప్పారు.