Hyderabad: శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్‌ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీక్ అవర్స్ లో అధికారులు జీబ్రా లైన్లకు రంగులు వేయిస్తుండడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఎండలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రద్దీ సమయాల్లో కాకుండా.. జనాలు కాస్త తక్కువగా ఉండే సమయాల్లో ఇలాంటి పనులు చేపడితే బాగుంటుందని వాహనదారులు మండిపడుతున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
శంషాబాద్ ORR పై భారీగా ట్రాఫిక్ జామ్..
— RTV (@RTVnewsnetwork) March 18, 2025
రద్దీ అధికంగా ఉండే ఈ సమయంలో జాబ్రా లైన్లకు రంగులు వేస్తున్న సిబ్బంది..
దీంతో భారీగా ట్రాఫిక్ జామ్..
ఫ్లైట్ మిస్ అవుతుందేమోనని ప్రయాణికుల టెన్షన్.. అధికారుల తీరుపై ఆగ్రహం#Hyderabad #shamshad #ORR #trafficjam #RTV pic.twitter.com/oTrnzFiWMv
Also Read: Amitabh Bachchan: 82 ఏళ్ల వయసులో రూ. 350 కోట్ల సంపాదన.. అత్యధిక టాక్స్ కట్టిన సెలెబ్రెటీగా అమితాబ్