హైదరాబాద్ Hyderabad: ORR క్లోజ్.. భారీగా ట్రాఫిక్ జామ్! శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీక్ అవర్స్ లో అధికారులు జీబ్రా లైన్లకు రంగులు వేయిస్తుండడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app 120 స్పీడ్ తో కారు.. మాజీ మేయర్ మనవడు మృ*తి! High Speed Kills Ex Mayor's Grand Son in Hyderabad |RTV 120 స్పీడ్ తో కారు.. మాజీ మేయర్ మనవడు మృ*తి! High Speed Kills Ex Mayor's Grand Son in Hyderabad and these visuals go viral in Hyderabad | RTV By RTV Shorts 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Amaravati ORR: అమరావతి ఓఆర్ఆర్పై బిగ్ అప్డేట్.. ఐదు జిల్లాల మీదుగా నిర్మాణ అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మాణంపై కీలక ముందడుగు పడింది. ఐదు జిల్లాల మీదుగా ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాల్లో 121 గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ వెళ్లనుంది. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ORR ఫై కార్ స్టంట్లు | Car stunts on Hyderabad ORR | RTV By RTV 09 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం! జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగు రోడ్డు వరకూ పెంచాలనుకుంటోంది రేవంత్ సర్కార్. అందులో భాగంగా 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లనను గ్రేటర్లో కలపాలని భావిస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలపై స్పెషల్ గా ఓ కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయనుంది. By Krishna 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Car Accident : ఓఆర్ఆర్పై మరో ప్రమాదం.. ఒకరు మృతి ఓఆర్ఆర్పై మరో ప్రమాదం చోటుచేసుకుంది. హిమాయత్‌సాగర్ ఔటర్ రింగు రోడ్డుపై డివైడర్‌ను ఢీకొన్న ఓ కారు కిందపడిపోయింది. కారు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. మృతుడు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నిలయరెడ్డిగా పోలీసులు గుర్తించారు. By B Aravind 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Budget 2024: హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి పెద్దపీట వేసింది రేవంత్ సర్కార్. బడ్జెట్లో హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించింది. విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ.1525 కోట్లను మంజూరు చేసింది. By V.J Reddy 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి లభించింది.చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చినట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్నిచెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్డుకు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లండించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దారుణం.. ORR వద్ద వైద్య విద్యార్థిని అనుమానస్పద మృతి.. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ORR వద్ద ఓ మెడికో విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందడం కలకలం రేపింది. మృతురాలు బాచుపల్లి మమతా కాలేజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న రచనారెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn