తెలంగాణ Flight: విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసే యత్నం.. చివరికి సౌదీ అరేబియా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నించాడు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. విమానం ల్యాండ్ అయ్యాక అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Road Accdent : హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఘోర ప్రమాదం..ఒకరు మృతి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి గచ్చిబౌలి వెళుతున్న కారు.. నార్సింగీ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. అవతల వైపు గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వైపు వెళుతున్న టాటా సఫారీ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ ఆనంద్ మృతి చెందాడు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Hyderabad: ORR క్లోజ్.. భారీగా ట్రాఫిక్ జామ్! శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ఓఆర్ఆర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పీక్ అవర్స్ లో అధికారులు జీబ్రా లైన్లకు రంగులు వేయిస్తుండడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. రాకపోకలకు ఇబ్బంది కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. By Archana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Shamshabad Airport: ఖతార్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకంటే? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఖతార్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. ప్రయాణీకుళ్లో ఓ మహిళకు తీవ్ర అస్వస్తతకు గురైంది. దోహ నుంచి బంగ్లా దేశ్ వెళ్తున్న విమానం మెడికల్ ఎమెర్జెన్సీ కోసం నిలిపారు. అనంతరం మహిళను హాస్పిటల్కు తరలిస్తుండంగా మృతి చెందింది. By K Mohan 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society బాధ్యత లేదా ? విజయ్ దేవరకొండ ఫైర్ ? | Vijay Devarakonda Fires On Shamshabad Airport Staff | RTV By RTV 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బాం*బు.. | Shamshabad Airport bo*mb.| Hyderabad |RTV By RTV 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు....కాల్ చేసింది ఎవరంటే.... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. గురువారం తెల్లవారుజామున ఓ దుండగుడు ఫోన్ చేసి విమానాశ్రయాన్ని బాంబులతో పేల్చేస్తానని బెదిరించాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించారు. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెడ్ అలర్ట్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశం యావత్తు వేడుకలకు సిద్ధమవుతోంది. ఈ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు, భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘావర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. By Madhukar Vydhyula 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Shamshabad: ఎయిర్పోర్టులో మహిళా ప్రయాణికురాలు అరెస్టు.. లోదుస్తుల్లో లైటర్స్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ మహిళ లోదుస్తుల్లో లైటర్లు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్తున్న ఓ ప్రయాణికురాలు అండర్వేర్లో మూడు లైటర్లు పెట్టుకుంది. బీప్ సౌండ్ రావడంతో మహిళా సెక్యూరిటీ అధికారులు చెక్ చేయడంతో లైటర్లు బయటపడ్డాయి. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn