బిజినెస్ Biryani : రంజాన్ మాసంలో బిర్యానీని తెగ లాగించిన హైదరాబాదీలు.. ఎన్ని లక్షల ప్లేట్లో తెలుసా? రంజాన్ మాసం సందర్భంగా బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ టాప్ లో ఉన్నట్లు స్విగ్గీ తెలిపింది. కేవలం నెల రోజుల్లో 10 లక్షల ప్లేట్ల బిర్యానీ ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇటు బిర్యానీతో పాటు రంజాన్ స్పెషల్ అయిన హాలీమ్ కూడా నగరవాసులు తెగ తిన్నట్లు తెలుస్తుంది. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఒక ఆర్డర్ కు ఆరుసార్లు డెలివరీ...యూజర్ కు వింత అనుభవం టెక్నాలజీ పుణ్యమాని అన్నీ డైరెక్ట్‌గా మన చేతుల్లోకే వచ్చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లు, యాప్‌లు వచ్చాక మరింత ఈజీ అయిపోయింది.అయితే ఇవి సరిగ్గా పని చేయకపోతే మాత్రం షాక్‌లు గ్యారెంటీ.తాజాగా ఇలానే తాను ఒకసారి పెట్టిన ఆర్డర్‌కు 6సార్లు డెలివరీ చేసింది స్విగ్గీ అంటూ గోలపెడుతున్నాడో యూజర్. By Manogna alamuru 16 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం అత్యాచార ఘటనపై గవర్నర్ సీరియస్.. వివరణ ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. మీర్‌పేటలో గంజాయి గ్యాంగ్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. అడ్డు వచ్చిన బాలిక అన్నయ్యను కత్తితో బెదిరించి తన ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. కాగా మీర్‌పేట ఘటనపై గవర్నర్ తమిళి సై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో వివరణ కావాలని డీజీపీ, సీఎస్, రాచకొండ సీపీ ఆదేశించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn