operation sindoor : ముగిసిన భారత్-పాకిస్థాన్ DGMOల చర్చలు.. ఏం తేల్చారంటే?
operation sindoor : కాల్పులవిరమణ ఒప్పందం అనంతరం ఇవాళ భారత్-పాకిస్థాన్ ‘సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్’ (DGMO)లు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేపట్టిన DGMOల చర్చలు ముగిశాయి దీనిలో కాల్పుల విరమణ విధివిధానాలపై చర్చించారు.
/rtv/media/media_files/2025/05/12/4xyyphQX2c85FmjrPCgq.jpg)
/rtv/media/media_files/2025/05/12/xu6xT9plidarY79dFFQn.webp)
/rtv/media/media_files/2025/05/12/mfefgIBaZvs1pW6PfKKa.jpg)
/rtv/media/media_files/2025/05/12/eCGSjhrzac50rMCtHQCI.jpg)
/rtv/media/media_files/2025/05/12/3b8SKaUg2lSQFv4dsh29.jpg)
/rtv/media/media_files/2025/05/07/b3WYtrwP6FpPYifBZ4TU.jpg)
/rtv/media/media_files/2025/05/12/8HEMl7l8tsJWBEhiSnjT.jpg)