చిన్న సౌండ్ వచ్చినా పాతేస్తాం.. | India Pakistan War Updates | Modi Serious Warning To Pak PM | RTV
తూ మీ బతుకు చెడ.. ఎంతకి తెగించార్రా... పాక్ మళ్లీ కాల్పులు | Pakistan Breaks Ceasefire Again | RTV
BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
రాజస్థాన్ లోని బారాముల్లాలోనూ పాక్ డ్రోన్ కనిపించగా.. భారత సైన్యం దానిని ఆకాశంలోనే కూల్చివేసింది. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించారు. స్థానికులు ఎవరూ కూడా ఇంట్లో నుంచి బయటకు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు.
BIG BREAKING: పుల్వామా దాడి నిందితులను లేపేశాం - ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన
ఆపరేషన్ సిందూర్‌లో పుల్వామా దాడి నిందితులను సైతం హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. వారిలో యూసుఫ్ అజార్ IC-814 విమాన హైజాక్‌కు ప్రధాన సూత్రధారి ఉన్నాడు. అలాగే అబ్దుల్ మాలిక్ రవూఫ్ కూడా IC-814 హైజాకింగ్‌తో పాటు పుల్వామా దాడి కుట్రలో ఉన్నాడని తెలిపారు.
BIG BREAKING: ఈ రాత్రికి ఒక్క డ్రోన్ వచ్చినా.. రేపటికి పాక్ ఉండదు.. భారత్ సీరియస్ వార్నింగ్!
పాకిస్తాన్ కాల్పుల విరమణను మరోసారి ఉల్లంఘిస్తే, తాము మరింత గట్టి సమాధానం ఇస్తామని డిజిఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ హెచ్చరించారు. పాకిస్తాన్ ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వెంటనే, బలమైన సమాధానం ఇవ్వాలని ఆర్మీ చీఫ్, కమాండర్లకు సూచించినట్లుగా తెలిపారు.
Salman Khan: భారత్, పాక్ సీజ్ఫైర్.. ఒక్క పోస్టుతో చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. వెంటనే డిలీట్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణపై ఆయన ఎక్స్‌లో చేసిన పోస్టు వివాదానికి దారితీసింది. ఆపరేషన్ సిందూర్ గురించి ఎందుకు స్పందించలేదని.. ఇప్పుడెందుకు రియాక్ట్ అవుతున్నారని కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2025/05/11/uKvEssup4LTwIEfNsCW5.jpg)
/rtv/media/media_files/2025/05/11/Et41Nmju9QZvzlQ21gQb.jpg)
/rtv/media/media_files/2025/05/11/IzEI0cLyKExwKoJ0hUSh.jpg)