Shorts for app ప్రాణం తీసిన బెట్టింగ్ |B.Tech Student Di*es Due To Betting | RTV ప్రాణం తీసిన బెట్టింగ్ | B.Tech Student Di*es Due To Online Betting as he runs out of too many debts and decides to go for suicide and causes tragedy in this family | RTV By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Online Betting: మరో యువకుడి ప్రాణంతీసిన ఆన్లైన్ బెట్టింగ్.. వందతో మొదలై రెండు కోట్లకు చేరి! ఆన్లైన్ బెట్టింగ్‌లో మోసపోయిన మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా నెహ్రూ నగర్‌కు చెందిన సాయికుమార్ వంద రూపాలతో మొదలుపెట్టిన ఆట రూ.2 కోట్ల అప్పులకు చేరడంతో సాగర్ ఎడమ కాల్వలో దూకి చనిపోయాడు. సూసైడ్ కారణాలను సెల్ఫీ వీడియోలో వివరించాడు. By srinivas 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Online Betting : ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీలో ఉంటున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆన్లైన్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతోనే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. By B Aravind 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Betting App : యువకుడి ప్రాణాలు తీసిన ఆన్ లైమ్ గేమ్.. తండ్రి మందలించినా వినకుండా! ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ఓ యువ ఇంజనీర్ ప్రాణాలు బలితీసుకుంది. బీటెక్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుతున్న గూడెంజిల్లాకు చెందిన శీలం మనోజ్ బెట్టింగ్ పెడుతూ భారీగా నష్టపోయాడు. తండ్రి చెప్పినా వినకుండా అప్పులు చేసి చివరికి ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. By srinivas 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn