Latest News In Telugu IT Raids : ఒడిశాలో కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం.. బండి సంజయ్ ఫైర్ ఒడిశాకు చెందిన లిక్కర్ డిస్టెల్లరీ గ్రూప్ సంస్థలపై కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాడు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ దోచుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Money Mystery IT Raids: 9 బీరువాల్లో నోట్ల గుట్టలు.. వందల కోట్లు ఆ ఎంపీవేనా? ఒడిశా, జార్ఖండ్‌లోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి కంపెనీకి చెందిన స్థలాల్లో భారీగా కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.250 కోట్ల వరకు నోట్ల లెక్కింపు పూర్తి అవగా.. నోట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మెషీన్లు కూడా మొరాయించాయి. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking : జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ బోగీలో మంటలు ఒడిశాలోని కటక్ రైల్వే స్టేషన్ లో నిలిచి ఉన్న జనశతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వాటిని ఆర్పేశారు. ట్రైన్ కింద భాగంలో మంటలు రావడంతో ప్రయాణికులంతా భయాందోళనతో కిందకి పరుగులు పెట్టారు. By Bhavana 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. ఫ్యామిలీని కబళించిన మృత్యువు ఒడిశాలోని కేంఝర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 20 మంది దైవ దర్శనానికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై ఆగివున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే 7గురు చనిపోగా ఓ చిన్నారి చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. By srinivas 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..! ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By Bhavana 24 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Breaking: ఒకే ట్రాక్ పైకి దూసుకొచ్చిన మూడు రైళ్లు..తప్పిన పెను ప్రమాదం! బాలాసోర్ రైలు ప్రమాదం గురించి ఇంకా ఎవరూ మర్చిపోకముందే మరో పెద్ద ప్రమాదం తప్పింది. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలోని రూర్కెలా రైల్వే స్టేషన్ సమీపంలో వందేభారత్ తో పాటు మరో రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చేశాయి. By Bhavana 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తాను చనిపోతూ కూడా 48 మందిని బతికించిన డ్రైవర్! సనా ప్రధాన్ అనే వ్యక్తి ఒడిశా లో బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. రోజులాగానే విధి నిర్వహణలో భాగంగా ఆదివారం కూడా 48 మంది ప్రయాణికులను బస్సులో ఎక్కించుకుని భువనేశ్వర్ కి బయల్దేరాడు. బస్సు కొంచెం దూరం ప్రయాణించగానే..డ్రైవర్ కి ఒక్కసారిగా గుండె పోటు వచ్చింది. వెంటనే బస్సు వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తూ వచ్చాడు. ఒక్కసారిగా బస్సు ఆపకుండా దగ్గరలో ఉన్న ఓ గోడను ఢీకొట్టాడు. దీంతో బస్సు ఆగిపోయింది. By Bhavana 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime: వీడు మనిషేనా అసలు..అరుస్తుందని కుక్కని తమ ఎదురింట్లో ఉండే కుక్క ఎక్కువగా అరుస్తుందని..ముందు దాని యజమాని అయిన మహిళ పై దాడి చేయడంతో పాటు తీవ్ర వేధింపులకు గురి చేశాడు ఓ వ్యక్తి . అతనికి అతని తండ్రి కూడా సహకరించాడు. ఈ విషయం గురించి ఆ మహిళ వారిద్దరి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. By Bhavana 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Geeta Mehta: ప్రముఖ రచయిత్రి, సీఎం సోదరి గీతా మెహతా మృతి, ప్రధాని సంతాపం..!! ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా కన్నుమూశారు. ఆమె ప్రముఖ రచయిత్రి. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతోంది. ఆమె మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. By Bhoomi 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn