NZ vs Pak : ఈడ్చి కొట్టిన పాక్ బ్యాట్స్‌మెన్... న్యూజిలాండ్ ఆటగాడికి తీవ్ర గాయం!
న్యూజిలాండ్ టీమ్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో శనివారం పాకిస్థాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రచిన్ రవీంద్ర తీవ్ర గాయపడ్డాడు.