ఆంధ్రప్రదేశ్ Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు! ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది ఏసీబీ సిబ్బంది పలు ఫైళ్లను పరిశీలిస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల కబ్జా విషయంలో జోగి రమేష్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు అయ్యింది. By Bhavana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Snake: ఆసుపత్రికి వెళ్లిన పేషెంట్.. స్కానింగ్ రూమ్లో పసిరిక పాము.. అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ స్కానింగ్ రూమ్లో పసిరిక పాము దర్శనమిచ్చింది. స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ కిటికీపై ఉన్న పసిరిక పామును చూసి వెంటనే వైద్య సిబ్బందికి తెలిపింది. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది పామును కొట్టి బయటపడేయంతో పేషెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News: ఎన్టీఆర్ జిల్లాలో విషాదం.. ఇద్దరు బాలికలు మృతి..! ఎన్టీఆర్ జిల్లా పరిటాల శివారు దోనబండ వద్ద విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతకడానికి వెళ్లిన ఇద్దరు బాలికలు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు By Jyoshna Sappogula 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime News : వామ్మో.. ఈ ముసలోడు మామూలోడు కాదుగా.. ఏకంగా పుష్ప-3 సినిమాను చూపించాడు..! ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ ముసలోడు పుష్ప-3 సినిమాను ముందే చూపించాడు. కోదాడ నుండి నందిగామకు స్కూటీలో మద్యంను తరలిస్తుండుగా పోలీసులు పట్టుకున్నారు. స్కూటీని ఏకంగా మద్యం షాపుగా మార్చడంతో పోలీసులు షాక్ అయ్యారు. By Jyoshna Sappogula 03 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kesineni Nani : చంద్రబాబుకు కేశినేని నాని సవాల్..! ఏపీలో చంద్రబాబు, జగన్ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని టీడీపీకి సవాల్ విసిరారు కేశినేని నాని. కనీసం ఒక సచివాలయం కట్టలేని చంద్రబాబు అభివృద్ది గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు బీసీలు, ముస్లింలు గుర్తొస్తారని విమర్శించారు. By Jyoshna Sappogula 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Mla : ప్రజాప్రతినిధులే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి.. సొంతపార్టీ పైనే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సొంత పార్టీ మీదే విమర్శనాస్త్రాలు సంధించారు. సొంత పార్టీ నేతలు బిల్లులు రాక ఆస్తులు అమ్ముకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.తన భవిష్యత్తు ఏంటి అనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. By Bhavana 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో విషాదం..కానిస్టేబుల్ మృతి.. అసలు ఏం జరిగిందంటే..? ఎన్టీఆర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆగిరిపల్లిలో వినాయక నిమజ్జనం సందర్భంగా జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ గంధం నరేంద్ర చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రభుత్వ లాంఛనాలతో గంధం నరేంద్ర భౌతిక కాయానికి పోలీసులు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. By Jyoshna Sappogula 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: రెండు వర్గాల మధ్య యుద్ధ వాతావరణం.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పాత పగల నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన విజయవాడలో జరిగింది. కొన్ని రోజుల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. దీంతో యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. By Vijaya Nimma 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: జడ్జి ఫోన్ డేటా, బ్యాంక్ అకౌంట్లు చెక్ చేయాలి: బుద్దా వెంకన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు. ఇంటి నుంచి బయటకి రాగానే బుద్ధా వెంకన్ననను పోలీసులు అడ్డుకున్నారు. నాకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని ఆయన పోలీసులపై ఫైర్ అయ్యారు. By Vijaya Nimma 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn