ఆంధ్రప్రదేశ్ Ap Crime: జెయింట్ వీల్ తొట్టి ఊడిపడి యువ సాఫ్ట్వేర్ మృతి..! ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరునాళ్లలో పెను విషాదం జరిగింది. సరదాగా ఎగ్జిబిషన్ లో జెయింట్ వీల్ ఎక్కిన సాయి కుమార్ అనే యువ సాఫ్ట్వేర్ తొట్టి విరిగి కిందపడడంతో చనిపోయాడు. దీంతో అతని స్వగ్రామం వేమవరంలో విషాదం అలుముకుంది. By Bhavana 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Penuganchiprol: పెనుగంచిప్రోలు తిరుణాల్లలో ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్ల దాడి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట..పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజకీయ పార్టీల ప్రభల ఊరేగింపులో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెచ్చిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Crime News: యూట్యూబ్‌లో చూసి.. తండ్రిని చంపి.. కొడుకు డ్రామా చూస్తే షాకే..! ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం ములకలపెంట గ్రామంలో ఇటీవల విషాదం జరిగింది. కడియం శ్రీనివాసరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. కొడుకు పులారావే తన తండ్రిని హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదాలే కారణమని తెలిపారు. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP ACB Raid: రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన మహిళా తహశీల్దార్, VRO ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండల తహశీల్దార్ ఎసీబీ వలలో చిక్కింది. తహశీల్దార్ జాహ్నవి రెడ్డి రూ.30వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది. రూ.30వేలు లంచం తీసుకుంటూ తహశీల్దార్ జాహ్నవి రెడ్డి, వీఆర్వో రామారావులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ AP: 7కిలోల విలువైన బంగారంతో ఉడాయించిన డ్రైవర్ నమ్మకంగా ఉన్నట్టు నటించాడు. భరోసా ఇచ్చి బంగారం తీసుకెళ్ళాడు. పక్కా ప్రణాళిక ప్రకారం తరువాత వాటితో పరారయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడలో దుకాణానికి 10 కోట్ల విలువైన బంగారం ఇవ్వడానికి వెళుతున్న డ్రైవర్ పరారయ్యాడు. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP: చంద్రబాబు రాళ్ల దాడి కేసులో వైసీపీ నేతలు.. వారితో భారీ డీల్! చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిలో వైసీపీ నేతల హస్తం ఉందని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. 3 టీమ్ లు కుట్రకు పాల్పడ్డాయని ఏసీపీ తిలక్ తెలిపారు. By srinivas 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు స్పాడ్ డెడ్ ఎన్టీఆర్ జిల్లా గరికపాడు సమీపంలో NH-65పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వాసులు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో తల్లి, కొడుకు స్పాట్లోనే మృతి చెందారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో దారుణం.. టీచర్ల నిర్లక్ష్యంతో గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి! ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అపర్ణ(12) అనే బాలిక జ్వరంతో చనిపోవడం కలకలం రేపుతోంది. 4 రోజులనుంచి తమ బిడ్డను టీచర్లు పట్టించుకోలేదని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. By srinivas 23 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : దొంగలుగా మారిన పోలీసులు.. రూ. 25 లక్షలు రీకవరీ చేసి.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసులే దొంగలుగా మారారు. ఓ దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు.. మొత్తం రూ.25 లక్షలు రీకవరీ చేసి.. అందులో రూ. 6 లక్షలు కొట్టేశారు. విషయం బయటకు రావడంతో ఐదుగురు పోలీసులు సస్పెండ్ అయ్యారు. By Jyoshna Sappogula 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn