ఇంటర్నేషనల్ North Korea: ఉక్రెయిన్‌పై యుద్ధానికి ఉ.కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై యుద్ధం చేసేందుకు రష్యా తరఫున ఉత్తర కొరియా సాయం చేస్తోంది. తాజాగా తమ దేశానికి చెందిన మరో 30 వేల మంది సైనికులను పంపించింది. దక్షిణ కొరియా సైన్యం గురువారం ఈ విషయాన్ని ప్రకటించింది. By B Aravind 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: మా జోలికి వస్తే...అమెరికాకు కిమ్ సోదరి వార్నింగ్! అమెరికా,దాని మిత్ర దేశాలకు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేయబోతున్నట్లు తెలిపారు. By Bhavana 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukrain: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం..వెనక్కి మళ్లుతున్న కిమ్ సైనికులు! ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైన్యం పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోరులో పాల్గొన్న కిమ్ సైనికులు తమతో పోరాడలేక వెనక్కి వెళ్లిపోతున్నట్లు కీవ్ అధికారులు తెలిపారు. By Bhavana 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ukrain: దొరికే సూచనలుంటే మీరే చచ్చిపోండి: ఉత్తర కొరియా ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో పోరాడుతున్న దాదాపు 300 మంది ఉత్తర కొరియా సైనికులు మరణించారు. ఈ సైనికులు పట్టుబడకుండా ఉండటానికి తమను తాము చంపుకోవాలని ఉత్తర కొరియా నుంచి ఆదేశాలున్నాయి. By Bhavana 13 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ దేశంలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా'ను ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అణగదొక్కుతున్నాయని, నార్త్ కొరియా వైపు సానుభూతిని చూపిస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు By B Aravind 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మాతో పెట్టుకుంటే విధ్వంసం తప్పదు.. కిమ్ అణ్వాయుధాలు హెచ్చరిక ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ దక్షిణ కొరియాకి హెచ్చరికలు జారీ చేశారు. తమ దేశంపై దక్షిణ కొరియా దాడి చేస్తే అణ్వాయుధాలతో విధ్వంసం సృష్టిస్తామని ఆ దేశ అధ్యక్షుడిని హెచ్చరించినట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. By Kusuma 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మా జోలికి వస్తే మీరు ఉండరు.. ఉత్తర కొరియాకు దక్షిణ కొరియా వార్నిగ్ క్షిపణి, అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చేసే ప్రకటనలపై దక్షిణ కొరియా ఘాటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగాలకు యత్నిస్తే.. తగిన రీతితో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. By B Aravind 02 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: చెత్త చెలగాటం..విమానాశ్రయాల మూసివేత! ఉత్తర కొరియా పంపించే చెత్త బెలూన్లను తొలుత చిన్న సమస్యగానే అనుకున్నప్పటికీ అది రానురాను దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారింది. ఇచియాన్, గింపో ఎయిర్ పోర్టుల్లో కొన్నింటిని మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Jong Un : వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణ శిక్ష! వరదలను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ 30 మంది ఉన్నతాధికారులను ఉరి తీయించారు నార్త్ కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం రావడానికి కారణమయ్యారనే కారణంతో వారికి మరణ శిక్ష విధించినట్లు సమాచారం. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: కష్టాల్లో ఉత్తర కొరియా.. సాయం చేస్తామన్న దక్షిణ కొరియా ఉత్తర కొరియాలో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండంతో వరదలు పోటెత్తాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు సహాయ సామగ్రిని అందజేస్తామని ప్రకటన చేసింది. అయితే దీనిపై ఇంకా కిమ్ ప్రభుత్వం స్పందించలేదు. By B Aravind 01 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ కుమార్తె! ఉత్తర కొరియా తదుపరి అధ్యక్షురాలిగా కిమ్ తన కుమార్తెను నియమించాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. కిమ్ ఇప్పటికే తన 12 ఏళ్ల కుమార్తెకు శిక్షణ ఇవ్వటం ప్రారంభించాడని..కిమ్ పాల్గొనే బహిరంగ ప్రదేశాలకు తన కూతురుని తీసుకువెళ్తున్నాడని కథనాలు పేర్కొన్నాయి. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: యుద్ధం వస్తే శత్రువులను పూర్తిగా నాశనం చేస్తాం: ఉత్తర కొరియా ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శుత్రువులను వినాశనం చేస్తామని తాజాగా ఉత్తర కొరియా ప్రకటించింది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ విధంగా వ్యాఖ్యానించారు. By B Aravind 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea : మరోసారి రెచ్చిపోయిన కిమ్ ప్రభుత్వం... ఏకంగా అధ్యక్షుడి కార్యాలయం పైకే చెత్త బెలూన్లు! దాయాదీ దేశాలైన ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న చెత్త బెలూన్ల ఘర్షణ గురించి తెలిసిందే.తాజాగా ఏకంగా దక్షిణ కొరియా అధ్యక్షుడి కార్యాలయంపైనే ఉత్తర కొరియా చెత్త బెలూన్లను జారవిడిచింది. అయితే... వీటివల్ల ఎలాంటి ప్రమాదమూ జరగలేదని మీడియా వెల్లడించింది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్! 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు.కిమ్ గతసెప్టెంబర్లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea Missiles: జపాన్ సముద్రంపై బాలిస్టిక్ క్షిపణులు పరీక్షించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. రెండు రోజుల క్రితం గూఢచర్య ఉపగ్రహాన్ని ప్రయోగించి.. అది విఫలం కావడంతో తాజాగా 10 బాలిస్టిక్ క్షిపణులను తూర్పు సముద్రంలో (జపాన్ సముద్రం) పరీక్షించింది. దీంతో అమెరికా. దక్షిణ కొరియా, జపాన్ అప్రమత్తం అయ్యాయి. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea Missile on Japan: జపాన్ పై ఉత్తరకొరియా క్షిపణి.. టెన్షన్ లో ప్రజలు.. ఉత్తర కొరియా జపాన్ పై మిస్సైల్ ప్రయోగించింది. దీంతో జపాన్ లో కలకలం రేగింది. క్షిపణి ఎఫెక్ట్ ఉంటుందనుకున్న ప్రాంతంలో జపాన్ ప్రభుత్వం ఎలర్ట్ జరీ చేసింది. అయితే, కొద్దిసేపటి తరువాత ఎలర్ట్ వెనక్కి తీసుకుంది. ఉత్తర కొరియా క్షిపణి గగనతలంలోనే పేలిపోయినట్టు చెబుతున్నారు. By KVD Varma 28 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim Pleasure Squad: నియంత కిమ్ మరో నిర్వాకం.. 25 మంది స్కూలు అమ్మాయిలను అలా వాడతాడట ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్-ఉన్ చేసే అరాచకాలకు అంతే లేదు. తాజాగా ప్రతి ఏటా 25మంది స్కూల్ అమ్మాయిలను ప్లెజెంట్ స్క్వాడ్ పేరుతో తన అవసరాలకు ఉపయోగించుకుంటున్న తీరు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు పూర్తిగా ఈ కథనంలో తెలుసుకోవచ్చు. By KVD Varma 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kim - Putin : కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గిఫ్ట్.. ఏంటంటే ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసమే ఈ బహుమతి ఇచ్చినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కిమ్ తరఫున ఆయన సోదరి కిమ్ యో జోంగ్ దాన్ని తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn