Latest News In Telugu వర్షాకాలంలో నాన్ వెజ్ కు దూరంగా ఉండటం మంచిది! వర్షాకాలంలో నాన్ వెజ్ తినటం వల్ల అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చికెన్,మటన్ షాపులలో తాజా మాంసం దొరకదని దీంతో మాంసంలో బ్యాక్టీరియా చేరి మనకి కీడు చేయవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా చేపలు,గుడ్లు తినటం కూడా హానికరమేనని చెెబుతున్నారు. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మాంసాహార ప్రియులకు షాక్..నేడు నాన్ వెజ్ షాపులన్నీ మూసివేయాలని సర్కార్ ఆదేశం..!! మాంసాహార ప్రియులకు యూపీ సర్కార్ షాకిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కబేళాలు, మాంసం విక్రయించే దుకాణాలను మూసివేయాలని యోగి ప్రభుత్వం ఆదేశించింది. నవంబర్ 25న టీఎల్ వాస్వానీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. By Bhoomi 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Vinayaka Prasad: వినాయకుడికి నైవేద్యంగా నాన్ వెజ్..ఎక్కడో తెలుసా! ఓ వినాయకుడి(Lord Ganesha) ఆలయంలో వినాయకుడికి మాంసం నైవేద్యంగా పెడుతున్నారు. ఇది ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో అనుకుంటే పొరపాటే..ఈ ఆలయం కర్ణాటకలోని ఓ వినాయకుడి గుడిలో స్వామి వారికి నైవేద్యంగా మాంసం, చేపలు, చికెన్ ప్రసాదంగా (Non - Veg) పెడుతున్నారు. సావాజీ కమ్యూనిటీ ఈ ఆచారాన్ని పాటిస్తుంది. By Bhavana 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn