Best Electric Scooty: పెట్రోల్ కష్టాలకు గుడ్ బై..! ఎలక్ట్రిక్ స్కూటర్ సేవింగ్స్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
ప్రస్తుత పరిస్థితుల్లో పెట్రోల్ దొరకడం కష్టమవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ పెరిగింది. ఇవి తక్కువ ఖర్చు, తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తాయి. స్మార్ట్ ఫీచర్లు, మంచి రేంజ్‌తో వస్తున్న బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..
No Helmet No Fuel : నో హెల్మెట్- నో పెట్రోల్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్...ఎక్కడో తెలుసా?
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయనుంది.
NO Insurence: ఇన్సూరెన్స్ లేదా..అయితే నో పెట్రోల్,నో డీజిల్!
వాహనాలపై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అన్ని వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి చేసింది. బీమా లేకపోతే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయలేరు.
NO Petrol: వాహనదారులకు షాక్.. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.160!
హైదరాబాద్ లో మూడో రోజు కూడా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిచ్చాయి. కొన్ని బంకుల్లో నార్మల్ పెట్రోల్ బదులు XP 100 పెట్రోల్ స్టాక్ ఉంది. దీని ధర రూ.160. దీంతో వాహనదారులు చేసేదేమి లేక ఈ పెట్రోల్ నే కొట్టించుకుంటున్నారు.
NO Petrol: హైదరాబాద్‌లో పెట్రోల్ నిల్... జామ్ ఫుల్.. పెట్రోల్ బంకుల ముందు 'NO STOCK' బోర్డులు
హైదరాబాద్ లో వాహనదారులను పెట్రోల్ కష్టాలు వెంటాడుతున్నాయి. రెండో రోజు కూడా కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. డీజిల్ కొరత వల్ల ట్రాక్టర్లు దున్నకాలకు రాకపోవడంతో రైతులకు ఇబ్బందులు పడుతున్నారు.
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/media_files/2026/03/25/best-electric-scooty-2026-03-25-12-58-54.jpg)
/rtv/media/media_files/2025/08/27/no-helmet-no-fuel-2025-08-27-21-42-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/HYDERABAD-PETROL-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/petrol-1-jpg.webp)