Cricket లోకేశ్‌ను కలిసిన నితీష్ కుమార్..25 లక్షల చెక్కు | Nitish Reddy Meet Nara Lokesh | RTV By RTV 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Clarke:అతనొక్కడే ఆసీస్ బౌలర్లను ఉ**చ్చ పోయిస్తున్నాడు..మైఖేల్ క్లార్క్ అంచనాల్లేకుండా బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి ఆస్ట్రేలియా గడ్డపై అదరగొడుతున్నాడని మైఖేల్ క్లార్క్ అన్నాడు. అతను ఆస్ట్రేలియా బౌలర్లకు భయపడట్లేదని, నిజంగా నితీశ్ జీనియస్ అని పొగిడేశాడు. భారతకు మంచి ఆల్ రౌండర్ దొరికేసినట్లేనని చెప్పాడు. By srinivas 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket నితీష్ ఫోన్ చేస్తే.. ! | Vankina Chamundeswaranath About Nitish Kumar Reddy Maiden Century | RTV By RTV 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket MSK జాగ్రత్తగా మాట్లాడు నితీష్రెడ్డినే అంటావా..? | Chamundeshwarnath Warning To MSK Prasad | RTV By RTV 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI: నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించండి: తండ్రి విజ్ఞప్తి! ఆస్ట్రేలియాలో అదరగొడుతున్న నితీష్ గురించి ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు మాజీ ఛీప్ సెలెక్టర్ MSK ప్రసాద్. అండర్-14 అకాడమీలో నితీష్‌కు ఫ్రీ ఫుడ్, బట్టలు, వసతి కల్పించాలని తన తండ్రి అడిగాడని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ కుర్రాడిని చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. By srinivas 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Cricket నితీశ్‌రెడ్డి ఊచకోత | Nitish Kumar Reddy Superb batting against Bangladesh | RTV By RTV 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Kumar: నువ్వొక మహిళవు.. అసలు నీకేమైనా తెలుసా? కేంద్ర బడ్జెట్ లో బీహార్‌కు ప్రత్యేక హోదా దక్కకపోవడంతో విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. బీహార్ సీఎం నితిశ్ ప్రసంగిస్తున్న సమయంలో సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన నితిశ్ ఓ మహిళ ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. By Bhavana 25 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేం..స్పష్టం చేసిన కేంద్రం! బీహార్ కి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ కు కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశంలో ఏ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలేమని కేంద్రం వివరించింది. ఈ వివరణతో ఆంధ్రప్రదేశ్ కు కూడా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar Floor Test: బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్.. వౌకౌట్ చేసిన విపక్షాలు నేడు బిహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్-బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం గెలిచింది. మొత్తం 129 ఎమ్మెల్యేల మద్దతుతో నితిశ్ కుమార్ మరోసారి బలపరీక్షలో సమర్థవంతగా నెగ్గారు. మరోవైపు స్పీకర్‌గా ఆర్జేడీ నేత అవధ్ చౌదరీపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn