Latest News In Telugu Fastags: వాహనదారులకు శుభవార్త..ఇక నుంచి ఫాస్టాగ్స్ ఉండవు..కేంద్రం కీలక నిర్ణయం..!! ఫాస్టాగ్స్ స్థానంలో త్వరలోనే దేశమంతటా హైవేలపై జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. 2024లోకసభ ఎన్నికలకు ముందు ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే జీపీఎస్ ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ వసూలు విధానాన్ని అమలు చేయవచ్చని కేంద్రం భావిస్తోంది. By Bhoomi 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Nitin Gadkari: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సు ఎక్కిన కేంద్ర మంత్రి..!! ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఓవర్ హెడ్ పవర్ ఎలక్ట్రిక్ ట్రాలీ బస్సులో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రయాణించారు. అందుకు సంబంధించిన ఫోటోస్ ను ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. By Jyoshna Sappogula 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nithin Gadkari: కారులో ఆరు ఎయిర్ బ్యాగులు.. కేంద్ర మంత్రి ఏమన్నారంటే! రాబోవు కాలంలో కార్లలో 6 ఎయిర్ బ్యాగులను(Six Air bags) తప్పని సరి చేసే ఉద్దేశం లేదని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nithin gadkari)తెలిపారు. By Bhavana 13 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn