Latest News In Telugu Budget 2024: కేంద్ర బడ్జెట్.. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ పేస్ట్ చేశారన్న రాహుల్ 2024-25 ఆర్థిక ఏడాదికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ చేశారని.. AA( అంబానీ, అదానీ)లకు ప్రయోజనం చేకూర్చారంటూ రాహుల్‌గాంధీ ఎక్స్ వేదికగా విమర్శించారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget 2024: పేదలకు 3 కోట్ల ఇళ్లు.. ఆ అర్హతలు ఉంటే చాలు! కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ దేశంలో సొంత ఇంటి కల కనేవారి కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత ఇళ్లు లేనివారి కోసం పీఎం ఆవాస్ యోజన పధకం కింద 3కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. By Durga Rao 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: వరాలే ఎక్కువ.. వాతలు తక్కువే.. బడ్జెట్ ప్రధానాంశాలు ఇవే ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి బడ్జెట్ లో వాతల కంటే వరాలే ఎక్కువ కనిపిస్తున్నాయని నిపుణులు అంటున్నారు. బడ్జెట్ 2024లో అన్నివర్గాలకు న్యాయం జరిగినట్టే అంటున్నారు. అసలు బడ్జెట్ లో ఉన్న ముఖ్యాంశాలు ఇక్కడ తెలుసుకోవచ్చు By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ-ఆధార్‌ను తీసుకరానున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు, స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణం.. బడ్జెట్లో వరాల జల్లు బడ్జెట్లో సొంత ఇళ్లు లేనివారికి కేంద్రం ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లను నిర్మించనుంది. పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణం చేపడుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. By V.J Reddy 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ UNION BUDGET 2024: బడ్జెట్ లో వ్యవసాయానికి పెద్ద పీట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. వ్యవసాయరంగానికి పెద్ద పీట వేసినట్టు చెప్పిన నిర్మలా సీతారామన్ మరిన్ని సదుపాయాలు వ్యవసాయరంగానికి ఇస్తున్నట్టు చెప్పారు. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anantha Nageswaran: అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెరిగింది..ఆనంద్ నాగేశ్వరన్! అంతర్జాతీయ వాణిజ్యంలో భారత్ వాటా పెరిగిందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు ఆనంద నాగేశ్వరన్ అన్నారు.ప్రస్తుతం ఎఫ్‌డీఐ, కార్పొరేట్ విస్తరణ నిధులు పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వారు పేర్కొన్నారు. By Durga Rao 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో కోరుతున్నదేమిటి? దానివలన ప్రజలకు లాభం ఉంటుందా? హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బడ్జెట్ లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి మరింత టాక్స్ రిలాక్సేషన్ ఇవ్వాలని కోరుతున్నాయి. దీనివలన హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ప్రజలు మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. బడ్జెట్ 2024లో పన్ను మినహాయింపు లభిస్తుందని ఆశిస్తున్నారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parliament Sessions: వర్షాకాల సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ తో పాటు ఆరు కొత్త బిల్లులు ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఆర్థిక మంత్రి రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దీంతో పాటు బాయిలర్ బిల్లు, కాఫీ (ప్రమోషన్-అభివృద్ధి) బిల్లు, రబ్బరు (ప్రమోషన్-అభివృద్ధి) వంటి ఆరు బిల్లులు కూడా సభ ఆమోదం కోసం రానున్నాయి. By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn