బిజినెస్ Union Budget 2024 : బడ్జెట్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? త్వరలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అసలు బడ్జెట్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? మన రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం లేదు. దీనిని వార్షిక ఆర్ధిక ప్రకటన అని పిలుస్తారు. బడ్జెట్ అనే పదం ఫ్రెంచ్ పదం బౌగెట్ బౌజ్ నుండి వచ్చింది. అంటే, లెదర్ బ్రీఫ్‌కేస్ అని అర్ధం. By KVD Varma 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Crypto News Budget 2024: బడ్జెట్ లో క్రిప్టో పై టాక్స్ తగ్గుతుందా? పరిశ్రమ డిమాండ్ ఏమిటి? క్రిప్టో పరిశ్రమ బడ్జెట్ నుంచి కోరుతున్న పెద్ద డిమాండ్ టాక్స్ తగ్గించడమే. ఇప్పుడు మన దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్మెంట్స్ 2022 ముందున్న స్థాయిలో లేవు. క్రిప్టోకరెన్సీని 2022లో భారీ పన్ను పరిధిలోకి తెచ్చారు. దీంతో పెట్టుబడులు తగ్గడంతో ఇప్పుడు పన్నులను తగ్గించాలని కోరుతున్నారు. By KVD Varma 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా? ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు హామీలు ఇచ్చారు. ఈ నెల 23న తెచ్చే పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆ హామీలు అన్నీ నెరవేరుస్తారా? ఈ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2024: దేశంలోని చిన్న వ్యాపారులు కేంద్ర బడ్జెట్ నుంచి కోరేదేమిటి? MSME రంగ డిమాండ్స్ ఇవే! బడ్జెట్ తేదీ దగ్గర పడుతోంది. దీనికి ముందు, దేశంలోని చిన్న వ్యాపారులు తమ డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించి బడ్జెట్లో తమకు ఉపశమనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశంలోని MSME రంగం యొక్క డిమాండ్లు ఏమిటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. By KVD Varma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించండి : చంద్రబాబు AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు మెమోరాండం అందించారు. పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BUDGET 2024 : ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు! ఈసారి ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వెయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే బిగ్ బాస్ కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా చంద్రబాబు తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : మెట్రోలో ప్రయాణించిన నిర్మలా సీతారామన్.. వీడియో వైరల్ కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ కూడా ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nirmala Sitharaman: ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి కేజ్రీవాల్ కారణం.. నిర్మల సీతారామన్ కీలక వ్యాఖ్యలు ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోపించారు. ఆమెపై దాడి జరిగినప్పుడు కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారని పేర్కొన్నారు. కాగా మే 13న మలివాల్‌పై కేజ్రీవాల్ పీఎస్ దాడి చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టాక్ మార్కెట్ రిటైల్ ఇన్వెస్టర్లకు నిర్మలా సీతారామన్ హెచ్చరిక..! By Durga Rao 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn