GST తగ్గింపులపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు స్వయంగా వడ్డించారు. భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు. సౌకర్యాలు చాలా బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. తన ప్రసంగంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై మట్లాడిన అంశాలను ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అసలు ఆమె ఏ గ్రహం మీద ఉంటున్నరో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఫిబ్రవరి 1న లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2025ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ను రూపొందిన ఆర్థిక మంత్రి బృందంలో ఐదుగురు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు వాళ్ల గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటివరకు ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టగా.. ఫిబ్రవరి 1న ఎనిమిదో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, మాజీ మంత్రి చిదంబరం 9 సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టారు.
పాప్కార్న్ ప్రియులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పాప్కార్న్పై 3 రకాల జీఎస్టీ విధించబోతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉప్పు, సుగంధ ద్రవ్యాలకు 5, ఉప్పు, మసాలా దినుసులకు 12, స్వీట్ పాప్కార్న్పై 18శాతం పన్ను వర్తిస్తుందని పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశంలో రాహుల్ గాంధీ హల్వా వేడుక ఫొటోను ప్రదర్శిస్తూ అందులో ఒక్క ఓబీసీ, దళిత, గిరిజన అధికారి లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేంద్రమంత్రి నిర్మలా సీతారమన్ .. తన రెండు చేతులతో తలను పట్టుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో సమావేశమయ్యారు. తెలగాణకు జరిగిన అన్యాయంపై, రావాల్సిన నిధులపై బుధవారం పార్లమెంట్లో నిరసన చేయాలని నిర్ణయించుకున్నారు.