ఘోర ప్రమాదం.. 94 మంది మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందారు. జిగివా రాష్ట్రంలోని మజియా అనే పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ విషాదం చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

నైజీరియా వీధులు మరోసారి ఎరుపెక్కాయి. వరుస ఆత్మాహుతి దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని గ్వోజా నగరంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి బాంబర్లలో ఒక మహిళ కూడా ఉంది.
వర్షాల వల్ల నైజీరియాలోని ఓ జైలు గోడలు దెబ్బతినడంతో సుమారు 118 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దేశ రాజధాని అబూజ సమీపంలోని సులేజాలో రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో పట్టణంలోని జైలు ప్రహరీ గోడలతోపాటు పలు భవనాలు దెబ్బతిన్నాయి.
ఆఫ్రికాలోని నైజీరియాలో ఇటీవల 300 మంది విద్యార్థులు కిడ్నాప్ కాగా.. తాజాగా వారిని దుండగులు విడుదల చేశారు. భద్రతా ఏజెన్సీల సమన్వయం, వ్యూహరచనలతో ఇది సాధ్యమైందని అక్కడి స్థానిక గవర్నర్ పేర్కొన్నారు.
నైజీరియాలో బందిపోట్లు దారుణానికి పాల్పడ్డారు. కురిగా పాఠశాలపై దాడిచేసి 280 మందికి పైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు. వీరంతా 8 నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు.