BCCI : విరాట్, రోహిత్ కోసం వన్డే షెడ్యూల్‌ను మార్చేసిన బీసీసీఐ!
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
ఇందులో భాగంగా ఈ ఏడాది వన్డే మ్యాచ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. ప్రస్తుత టీ20 ప్రపంచ కప్ , ఐపీఎల్ ముగిసిన తర్వాత, భారత జట్టు తన దృష్టిని వన్డేలపై మళ్లించనుంది.
లాస్ట్ ఇయర్ టీ20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన భారత జట్టు ఈరోజు మరో ఐసీసీ ట్రోఫీ కోసం సిద్ధమవుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఫైనల్లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ తో ఈరోజు మధ్యాహ్నం దుబాయ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ ఈరోజు జరిగింది. లాహోర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ భారీ విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో సఫారీల మీద గెలిచింది. ఈ మ్యాచ్ లో కీవీసీ 363 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన భారత బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై వేటు పడే అవకాశం కనిపిస్తోంది. అతడి స్థానంలో బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కు అవకాశం ఇవ్వాలని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో మొదటి రౌండ్ చివరి మ్యాచ్ న్యూజిలాండ్-పపువా న్యూగినియాల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, టోర్నీ లో రెండు జట్లు తరువాత రౌండ్ కి అర్హత సాధించలేదు.
టీ20 వరల్డ్‌కప్‌లో మళ్ళీ సంచలనం నమోదయింది. పెద్ద జట్టు న్యూజిలాండ్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ గట్టి షాక్ ఇచ్చింది. 84 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
న్యూజిలాండ్ పార్లమెంట్ లో 21 సంవత్సరాల ఎంపీ తన మాతృభాషలో స్పీచ్ అదరగొట్టింది. మైపి క్లార్క్ స్థానిక తెగ భాషలో పార్లమెంటు లో మాట్లాడారు. మావోరీ తెగ వారి హక్కుల కోసం తన సంకల్పాన్ని వివరించారు.
భారత్, శ్రీలంక ఒకే సమయంలో న్యూఇయర్‌లోకి ఎంట్రీ ఇస్తాయి. ఇక న్యూఇయర్ మొదటిగా ఎంట్రీ ఇచ్చేది న్యూజిలాండ్‌లో. మన డేట్స్ ప్రకారం డిసెంబర్ 31, (4.30PM IST)లో కివీస్‌లో న్యూఇయర్ వస్తుంది. ఇక చివరిగా వచ్చేది బేకర్ ద్వీపంలో( జనవరి 5.30 PM IST).