ఇంటర్నేషనల్ డొనాల్డ్ ట్రంప్‌పై హష్ మనీ కేసు కొట్టేయాలని విజ్ఞప్తి డొనాల్డ్ ట్రంప్ ను హష్ మనీ కేసు నుంచి తప్పించాలని ఆయన లీగల్ టీం న్యూయార్క్ న్యాయమూర్తి కోరింది. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టడానికి అది అడ్డుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసును కొట్టివేయాలని న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. By K Mohan 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Goutam Adani: గౌతమ్ అదానీకి అరెస్ట్ వారెంట్.. అతని అల్లునిపై కూడా.. గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయర్క్‌లో అరెస్టు వారెంట్ జారీ అయింది. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. By Seetha Ram 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: దోషిగా తేలిన ట్రంప్.. జైలుకెళ్తారా ? శృంగారతార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దోషిగా తేలారు. ఆమెకు అక్రమ చెల్లింపులు (హుష్‌మనీ) చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు దోషిగా తేల్చింది. జులై 11న శిక్ష ఖారారు చేయనుంది. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు.. రూ.692 కోట్ల భారీ జరిమానా.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆయనపై పరువునష్టం దావా వేసిన జీన్ కరోల్‌కు.. ట్రంప్ 83.3 మిలియన్ డాలర్లు ( రూ.692 కోట్లు) చెల్లించాలని మాన్హటన్ కోర్టు తీర్పునిచ్చింది. By B Aravind 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn