ఇంటర్నేషనల్ Banana Art: రూ.30 అరటిపండు రూ.52 కోట్లకు అమ్ముడుపోయింది.. ఎక్కడంటే? అమెరికాలోని న్యూయార్క్‌లో సోదబీస్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో బనానా ఆర్ట్ వర్క్ రూ.52 కోట్లు పలికింది. చైనాకు చెందిన వ్యాపారవేత్త జస్టిన్ సున్ రూ.52 కోట్లకు దాన్ని సొంతం చేసుకున్నారు. ఈ బనానాను అదేరోజు రూ.30 కొని మ్యూజియంలో గోడకు అతికించారు. By Seetha Ram 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bomb Threat : బాంబు బెదిరింపులు.. ఢిల్లీలో అత్యవసర ల్యాండింగ్ ముంబై నుంచి న్యూయార్క్ బయలు దేరిన AI-119 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రత కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా విమానాన్ని ఢిల్లీ అత్యవసర ల్యాండింగ్ చేశారు. అలర్ట్ అయిన సెక్యూరిటీ బాంబ్ స్క్వాడ్ బృందంతో విమానంలో తనిఖీలు నిర్వహించారు. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : ట్రంప్‌పై దాడి.. అమాంతం పెరిగిన క్రేజ్ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల దాడి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దాడి జరిగిన తర్వాత ఆయకు ప్రజల్లో 8 శాతం మద్దతు పెరిగినట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దేశ అధ్యక్షునిగా ట్రంప్‌ను గెలిపించేందుకు 70 శాతం అవకాశాలున్నట్లు పేర్కొంది. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump : పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడు : ఇస్కాన్ 1976 జులైలో న్యూయార్క్‌లో పూరీ జగన్నాథుడి యాత్ర నిర్వహణ కోసం ISKCON సంస్థకు ట్రంప్ సాయం చేశారు. ఇప్పుడు జగన్నాథుడి వేడుకలు జరుగుతున్న వేళ.. ట్రంప్‌పై కాల్పులు జరగడంతో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ పూరీ జగన్నాథుడే ట్రంప్‌ను రక్షించాడని ఇస్కాన్ భక్తులు చెబుతున్నారు. By B Aravind 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Yoga Day 2024: ప్రపంచవ్యాప్తంగా యోగా డే వేడుకలు.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్కులు, పాఠశాలలు తదితర ప్రాంతాల్లో వేడుకలు నిర్వహిస్తూ యోగా గురించి అవగాహన కల్పించారు. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం New York: ప్రియురాలి కోసం సీఈవోను దారుణంగా చంపిన పీఏ! న్యూయార్క్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిని సంతోషపెట్టేందుకు చోరీలకు అలవాటుపడిన టైరీస్ హాస్పిల్ అనే వ్యక్తి ఏకంగా తన బాస్, టెక్ కంపెనీ సీఈవో ఫహిమ్ సలేహ్ ను హత్య చేశాడు. డెడ్ బాడీని ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయం చేశాడు. By srinivas 26 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International : డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో దుర్ఘటన..కోర్టు బయట నిప్పంటించుకున్న వ్యక్తి డోనాల్డ్ ట్రంప్ విచారణ సమయంలో ఆశ్చర్యకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. న్యూయార్క్‌లో ట్రంప్ విచారణ జరుగుతున్న కోర్టు బయట ఒక వ్యక్తి తనకు తానే నిప్పంటించుకుని చనిపోయాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Titanic: ప్రేమనౌక మళ్ళీ వచ్చేస్తోంది..2027నాటికి టైటానిక్ టైటానిక్..దీన్ని ఎవరు మర్చిపోగలరు. పెద్ద ఐస్ కొండను గుద్దుకుని సముద్రంలో మునిగిపోయిన ఈ నౌక మాయం అయి ఇప్పటికి 112 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత టైటానిక్ మళ్ళీ రాబోతోంది. 2027 నాటికి దీనని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. By Manogna alamuru 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya Ram Mandir: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద రామాలయ ప్రారంభోత్సవం సంబరాలు.. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా.. అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రవాస భారతీయలు అట్టహాసంగా వేడుకలు జరుపుకున్నారు. సంప్రదాయాలు ఉట్టిపడేలా భజనలు, కీర్తనలతో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద కూడా ఈ వేడుకలు జరిపారు. By B Aravind 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn