ఇంటర్నేషనల్ USA: లాస్ ఏంజెలెస్ కార్చిచ్చు వెనుక షాకింగ్ కారణం..వెలుగులోకి నిజాలు గత ఏడెనిమిది రోజులుగా అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మండిపోతూనే ఉంది. ఎంత ప్రయత్నిస్తున్నా కార్చిచ్చును నిలువరించలేకపోతున్నారు. ఈ మంటలకు కారణం న్యూఇయర్ రోజున కాల్చిన బాణాసంచానాయే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ న్యూఇయర్ రోజు అమెరికాలో మరో అటాక్..న్యూయార్క్ నైట్ క్లబ్లో కాల్పులు.. న్యూ ఆర్లీన్స్ సంఘటన జరిగిన రోజునే అమెరికాలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. న్యూయార్క్లో కూడా దుండుగుల అటాక్ జరిగింది. అక్కడి క్వీన్స్ లోని అమాజురా నైట్ క్లబ్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇద్దరు చనిపోగా మరో 11 మంది గాయపడ్డారు. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: న్యూ ఇయర్ కిక్కు.. వామ్మో ఒక్కరోజులోనే అంత తాగారా? ఏపీలో డిసెంబర్ 31 ఒక్కరోజునే మందుబాబులు రూ. 200 కోట్ల మద్యాన్నితాగారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు.దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది. By Bhavana 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society వామ్మో ఒక్కరోజులో ఇన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులా ? | Drink And Drive Cases | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబరాలు.. || New Year Celebrations 2025 || New Year 2025 || RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society కొత్త సంవత్సరం ఇలా చేస్తే.. పట్టిందల్లా బంగారమే | Huge Devotees In Chilkur Balaji Temple | RTV By RTV 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Happy New Year: కొత్త సంవత్సరం వచ్చేసింది...వెల్కమ్ టూ 2025 ఎన్నో ఆశలను మరెన్నో ఆశయాలను మోసుకుంటూ కొత్త సంవత్సరం వచ్చేసింది. కేరింత నడుమ, అంతులేని ఉత్సాహంతో అందరూ కొత్త ఏడాది ఘనంగా ఆహ్వానించారు. నూతన సంవత్సరంలో అంతా మంచే జరగాలని కోరుకున్నారు. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TS, AP: ఉల్లాసంగా, ఉత్సాహంగా తెలుగు రాష్ట్రాలు.. న్యూ ఇయర్ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలు మునిగి తేలుతున్నాయి. పార్టీలు, సంబరాల హాడావుడిలో అందరూ బిజీగా గడుపుతున్నారు. మరికొన్ని గంటల్లో రాబోతున్న కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు సిద్ధం అవుతున్నారు. By Manogna alamuru 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీలో మందుబాబులకు అదిరిపోయే శుభవార్త.. రెండు రోజులు పండగే పండగ ఆంధ్రప్రదేశ్లో నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళ, బుధవారాల్లో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మద్యం విక్రయించుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. By Bhavana 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn