బిజినెస్ Samsung Galaxy S25 Ultra: సామ్సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ ధరలు అనౌన్స్.. ఆఫర్లు అదుర్స్! సామ్సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్25, ఎస్25+, ఎస్ 25 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది. మోడల్‌ను బట్టి ధరను నిర్ణయించింది. వీటి ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కాగా రూ.21,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీ చేస్తారు. By Seetha Ram 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వాసి వాడి తస్సాదియ్యా..గాల్లో ఎగిరే కెమెరా ఫోన్ వచ్చేసింది, వెరీ చీప్! ప్రముఖ టెక్ బ్రాండ్ రెడ్ మీ తాజాగా సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. అధునాతన ఫీచర్లతో 'ఫ్లయింగ్ కెమెరా 5జీ" ఫోన్ ను రిలీజ్ చేసింది. దీనిని కేవలం రూ.20 వేల లోపే తీసుకొచ్చింది. By Seetha Ram 07 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Infinix Zero Flip లాంచ్‌కి రెడీ.. ఎప్పుడంటే? టెక్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ తన లైనప్‌లో ఉన్న ఇన్ఫినిక్స్ జీరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. అధునాతన ఫీచర్లతో కంపెనీ ఈ ఫోన్‌ను అక్టోబర్ 17న రిలీజ్ చేయనుంది. త్వరలో దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు వెల్లడి కానున్నాయి. By Seetha Ram 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OnePlus 12: అద్భుతమైన ఫీచర్లు.. వన్ ప్లస్-12 లాంచ్.. స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి! వన్‌ప్లస్-12 ఇవాళ రాత్రి 7:30 నిమిషాలకు లాంచ్ కానుంది. శక్తివంతమైన ప్రాసెసర్, గ్రేట్ కెమెరా సెటప్, శక్తివంతమైన బ్యాటరీతో ఈ మొబైల్ రానుంది. వన్ ప్లస్-12 బేస్ వేరియంట్ ధర రూ. 64,999 ఉండొచ్చని అంచనా. వన్‌ప్లస్-12 విక్రయం జనవరి 30 నుంచి ప్రారంభమవుతుంది. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ New Mobile: మోటో నుంచి మరో బడ్జెట్ మొబైల్.. ఫీచర్లు, స్పెషిఫికేషన్లు తెలుసుకోవాల్సిందే భయ్యా! మోటో G84 5G దేశంలో సెప్టెంబర్ 1న విడుదల కానుంది . ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. మోటోG84 30W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. దీని ధర రూ.20వేల ఉంటుందని అంచనా. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభ ఆఫర్‌గా ప్రత్యేక డిస్కౌంట్, క్రెడిట్ కార్డు కొనుగోళ్లపై రివార్డులు ఇచ్చే అవకాశం ఉంది. By Trinath 30 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn