బిజినెస్ Zomato: జొమాటో కొత్త ఫీచర్...రెండు రోజులు ముందుగానే ఆర్డర్ చేసుకోవచ్చు! ప్రముఖ ఫుడ్ యాపింగ్ సంస్థ జొమాటో తన వినియోగదారులకు మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ యాప్ వల్ల కస్టమర్లు తమకు కావాల్సిన ఫుడ్‌ని రెండు రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ట్విటర్ వేదికగా తెలిపారు. By Bhavana 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్లు! తెలియని ఖాతాల నుంచి రుణాలు, ఉద్యోగాలు అంటూ వచ్చే స్కామ్, స్పామ్ మెసేజ్‌ల నుంచి విముక్తి పొందేందుకు వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ని ప్రవేశ పెట్టనుంది.ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే, తెలియని కొత్త ఖాతాల నుండి సందేశాలు వచ్చినపుడు ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుంది. By Bhavana 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Whatsapp New Feature: వాట్సాప్ లో కొత్త ఫీచర్..! వాట్సాప్ లో త్వరలో సరికొత్త ఫీచర్ రాబోతున్నట్లు తెలుస్తోంది. యూజర్లు పెద్ద ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునేలా కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టనుంది. రెండు ఫోన్ల మధ్య ఫైల్‌లను ట్రాన్స్ఫర్ చేయడానికి ఏ థర్డ్ పార్టీ యాప్ అవసరం లేని ఫీచర్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. By Bhavana 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google New Feature: గూగుల్ నుండి అద్భుతమైన ఫీచర్, ఎలా పని చేస్తుంది అంటే...! గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో ఇప్పుడు ఏదైనా వెబ్ పేజీను చదవడమే కాకుండా, “ఈ పేజీని వినండి” ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వెబ్ పేజీను వినగలుగుతారు. ఆండ్రాయిడ్ వినియోగదారులు ఇప్పుడు సంగీతం మరియు పాడ్‌క్యాస్ట్‌ల వంటి వెబ్‌పేజీలను కూడా వినగలరు. By Lok Prakash 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu YouTube New Feature: యూట్యూబ్ 'థంబ్‌నెయిల్ టెస్ట్ & కంపేర్' పేరుతో కొత్త ఫీచర్.. యూట్యూబ్ 'థంబ్‌నెయిల్ టెస్ట్ & కంపేర్' పేరుతో కొత్త టూల్‌ను రూపొందించింది. యూట్యూబ్ ఇప్పటికే అనేక కొత్త అప్డేట్లను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ టూల్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ వారి వీడియోలకు ఏ థంబ్‌నెయిల్ ఉత్తమంగా ఉంటుందో తెలియజేస్తుంది. By Lok Prakash 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp : వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అన్నోన్ నంబర్ల నుంచి నో మెసేజెస్ వాట్సాప్ మళ్ళీ కొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇది ముఖ్యంగా భద్రతకు సంబంధించినది. ఇక మీదట నుంచి కొత్త నంబర్ల నుంచి మెసేజ్‌లు రాకుండా వాట్సాప్ అడ్డుకట్టవేయనుంది. By Manogna alamuru 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp AI: ఇండియాలో ఏఐ వాట్సాప్..ఎలా వాడాలో తెలుసా.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఎఐ చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. త్వరలోనే ఈ ఫీచర్‌ను ఇండియా వారు ఉపయోగించుకోవచ్చును. అయితే దీనిని ఎలి వాడాలో తెలియాలంటే కింది ఆర్టికల్ చదివేయండి.. By Manogna alamuru 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Instagram: ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్..అలాంటి ఫొటోలు పంపితే బ్లర్ అవుతాయి.! లైంగిక దోపిడీపై పోరాటానికి యువతకు రక్షణగా తాము కొత్త టూల్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఇన్ స్టాగ్రామ్ గురువారం ప్రకటించింది. డైరెక్టుగా మెసేజ్ లో నగ్న చిత్రాలను పంపిన సమయంలో ఈ టూల్ వాటిని ఆటోమెటిగ్గా బర్ల్ చేస్తుందని వెల్లడించింది. By Bhoomi 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ WhatsApp: నయా ఫీచర్ తో ముందుకు వస్తున్న వాట్సప్! కొన్ని కారణాల వల్ల వాట్సప్ వాయిస్ మెసేజ్‌లను కొన్ని సందర్భాల్లో వినలేం. దీనికి చెక్ పెట్టేందుకే వాయిస్ సందేశాలను టెక్ట్స్ రూపంలోకి మార్చుకునేలా వాట్సప్ సరికొత్త ఫీచర్‌ను తెచ్చేందుకు రెడీ అవుతోంది. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn