ఇంటర్నేషనల్ Google Maps: గూగుల్ మ్యాప్స్ వాడే వారికి గుడ్ న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్! గూగుల్ మ్యాప్స్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యాడ్ చేసుకుంటూ వెళుతోంది. తాజాగా మరో కొత్త ఫీచర్ను ఇంట్రడ్యూస్ చేసింది. దీని ప్రకారం మనమెక్కడున్నామో తెలియజేయడానికి, రియల్ టైమ్ లొకేషన్ షేర్ చేయడానికి వేరే యాప్లు వాడక్కర్లేదని.. గూగుల్ మ్యాప్స్ లోంచే షేర్ చేసేయొచ్చు. By Manogna alamuru 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Google Maps: గూగుల్ మ్యాప్స్ లో మరికొన్ని కొత్త ఫీచర్లు! కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు లొకేషన్ హిస్టరీ కొన్నిసార్లు డిఫాల్ట్ గా ఆఫ్ అయిపోతుంది. దాన్ని ఆన్ చేసుకుంటే అదంతా కూడా క్లౌడ్ లో సేవ్ అవుతుంది. దీన్ని టైమ్ లైన్ ఫీచర్ ఉపయోగించి చూసుకోవచ్చు By Bhavana 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn