Google: గూగుల్ లో కొత్త ఫీచర్ వచ్చేస్తుంది..ఇక వారందరికీ...!
ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడింది. ఇప్పటికే వాట్సప్, ఇన్స్టాగ్రామ్.. వంటి యాప్‌లకు ‘ఎడిట్’ ఆప్షన్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు గూగుల్ కూడా ‘‘ఎడిట్’’ ఆప్షన్‌ను తన యాప్‌నకు జోడిస్తోంది..