Shorts for app నా కొ***క నన్నే బిల్ కట్టమంటావా | TDP leaders in Palnadu | Challa Subbarao | RTV By RTV Shorts 02 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పెద్దారెడ్డి చేపల పులుసు అబ్బ..అదిరింది By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app సచివాలయ సిబ్బందిపై దాడులు.. By RTV Shorts 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నెల్లూరు జిల్లాలో 2 రోజులుగా కుండపోత By RTV Shorts 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: సచివాలయం ఎదుట మృతదేహంతో ధర్నా..! ఉమ్మడి నెల్లూరు జిల్లా విందూరు గ్రామంలో మృతదేహంతో సచివాలయం ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. స్మశానానికి వెళ్లేందుకు ఉన్నదారిని కొంతమంది ఆక్రమించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసేందుకు వెళ్లేదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్.. సుమారు 60లక్షల విలువ చేసే లారీని.. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను శ్రీకాళహస్తి వద్ద తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ. 50 లక్షల విలువ చేసే ఐరన్ లోడు లారీతో పాటు రూ.10 లక్షల విలువ చేసే కారును స్వాధీనం చేసుకున్నారు. By Jyoshna Sappogula 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అమానవీయ ఘటన.. రూ.10 వేలకు బిడ్డను అమ్ముకున్న తల్లి.. కారణం ఇదే..! నెల్లూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్త్రీ, శిశు సంరక్షకురాలిగా విధులు నిర్వర్తిస్తోన్న ఓ మహిళ 48 ఏళ్ల వయసులో గర్భం దాల్చి తనకు పుట్టిన బిడ్డను రూ.10 వేలకు అమ్ముకుంది. వివాహేతర సంబంధం కారణంగా పుట్టిన బిడ్డ కావడంతోనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganja: ఏపీలో రెచ్చిపోయిన గంజాయి స్మగ్లర్స్.. ఏకంగా డీఎస్పీపై అటాక్! ఏపీ నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్స్ రెచ్చిపోయారు. వెంకటాచలం వద్ద రహాదారిపై తనిఖీలు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని తమ కారుతో ఢీకొట్టారు. డీఎస్పీ జి.శ్రీనివాసరావు తల, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. ముగ్గురు నిందితుల్లో ఇద్దరు తప్పించుకోగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. By srinivas 25 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నెల్లూరులో భానుడి తీవ్ర ప్రభావం.. విలవిలలాడుతున్న జనం..! నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండల కారణంగా ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఉదయం 11 దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. వర్షాకాలంలో కూడా ఎండాకాలం తలపిస్తోందని ప్రజలు అంటున్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటికి రాని పరిస్థితి నెలకొంది. By Jyoshna Sappogula 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn