బిజినెస్ Brand Deals: భారీగా పెరిగిన ఒలింపిక్ హీరోల ఆదాయం.. క్యూ కడుతున్న బడా కంపెనీలు! పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన భారత ఆటగాళ్ల ఆదాయం భారీగా పెరుగుతోంది. నీరజ్ చోప్రా ఆదాయం 40 నుంచి 50% పెరగగా మను భాకర్ ఆదాయం 6 నుంచి 7రెట్లు పెరిగింది. మను కోసం 40 కంపెనీలు పోటీపడుతున్నాయి. PR శ్రీజేష్, లక్ష్య సేన్, అర్జున్ బాబుటా ఆదాయం కూడా డబుల్ అయింది. By srinivas 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neeraj-Manu: నీరజ్‌తో ప్రేమ వార్తలపై స్పందించిన మను భాకర్.. ఇప్పుడే చెప్పలేనంటూ! నీరజ్ చోప్రాతో ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై మనుభాకర్ స్పందించారు. 'ఈ వార్తలన్నీ అవాస్తవం. మా మధ్య ఏమీ లేదు. ఈవెంట్లలో కలిసినప్పుడే మాట్లాడుకుంటాం. మా అమ్మ, నీరజ్ ఏమి మాట్లాడుకున్నారో నాకు తెలియదు. దాని గురించి నేనేమీ చెప్పలేను' అంటూ క్లారిటీ ఇచ్చారు. By srinivas 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Neeraj-M bhaker: నీరజ్-మను ప్రేమయాణం? అందరిముందే ఒట్టు వేయించుకున్న మను తల్లి: వీడియో వైరల్! భారత అథ్లెట్లు నీరజ్ చోప్రా, మను బాకర్ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. వీరిద్దరూ దగ్గరగా నిలబడి సిగ్గు పడుతూ మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు మను తల్లి నీరజ్‌తో తలమీద ఒట్టు పెట్టించుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sports : పారిస్ నుంచి జర్మనీకి... నెల తరువాత భారత్‌కు నీరజ్ చోప్రా భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్‌గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్‌కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది. By Manogna alamuru 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Neeraj Chopra: అయ్యో.. నీరజ్ గోల్డ్ మెడల్ కొట్టలేకపోవడానికి కారణం అదా! పారిస్ ఒలింపిక్స్ లో కచ్చితంగా గోల్డ్ మెడల్ తెస్తాడని అనుకున్న నీరజ్ చోప్రా చివరికి రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, ఫైనల్స్ తన ఓటమి కారణం తనకు గజ్జల్లో అయిన గాయం అని చెప్పాడు నీరజ్. గాయం కారణంగానే గోల్డ్ కొట్టలేకపోయానని చెప్పాడు నీరజ్ చోప్రా. By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: భారత్‌కు మరో పతకం..రజతాన్ని కొట్టిన బల్లెం వీరుడు భారత బల్లెం వీరుడు ఈసారి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టాడు. ఈ రోజు జరిగిన ఫైనల్స్‌లో పాకిస్తాన్ ప్లేయర్ నదీమ్ బంగారు పతకం గెలుచుకోగా..నీరజ్ చోప్రా రజతాన్ని సంపాదించి భారత్‌కు మరో పతకాన్ని తీసుకువచ్చాడు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris Olympics: ఫైనల్లోకి భారత గోల్డెన్ బాయ్.. మరో రికార్డుకు చేరువలో నీరజ్ చోప్రా! భారత గోల్టెన్ భాయ్, టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా.. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫైయింగ్ పోరులో మొదటి ప్రయత్నంలోనే 89.34 మీటర్ల త్రోతో అత్యుత్తమ ప్రదర్శన చేసి ఔరా అనిపించాడు నీరజ్. ఆగస్టు 8న జావెలిన్ ఫైనల్ జరగనుంది. By srinivas 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 2 సెంటీమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయిన.. గోల్డెన్ మ్యాన్ నీరజ్ చోప్రా ఖతార్ రాజధాని దోహాలో డైమండ్ లీగ్ సిరీస్ జరిగిన జావెలిన్ ఈవెంట్లో భారత్‌కు చెందిన నీరజ్ చోప్రా రెండు సెంటీమీటర్ల దూరంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు.చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాట్లెడ్జ్ 88.38 మీటర్ల జావెలిన్ త్రోతో మొదటి స్థానంలో నిలిచాడు. By Durga Rao 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu పారిస్ ఒలింపిక్స్ సన్నాహాల్లో నీరజ్ చోప్రా..! గత మూడేళ్లుగా అంతర్జాతీయ టోర్నీలకే పరిమితమైన నీరజ్ చోప్రా దేశవాళీ ఫెడరేషన్ కప్ పోటీల బరిలోకి దిగనున్నాడు. ప్రపంచ పోటీల బంగారు పతకాలతో భారత ప్రతిష్టను అంతర్జాతీయంగా ఎవరెస్టు ఎత్తుకు తీసుకు వెళ్ళాడు. అయితే పారాఒలంపిక్స్ సత్తా చాటేందుకు సన్నాహం మొదలు పెట్టాడు. By Durga Rao 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn