BIG BREAKING: గుండెపోటుతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి మృతి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) అధినేత రాజ్ ఠాక్రే కలిసి నిరసన చేయనున్నారు.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై చర్చ పెట్టాలని అధికార NC ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లిన నినాదాలు చేపట్టారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ వాయిదా పడింది. అసెంబ్లీ ముందు MLAలు ఘర్షణకు దిగారు.
మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ నేత, వ్యవసాయశాఖ మంత్రి మాణిక్‌రావు కొకరేకు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 30 ఏళ్ల క్రితం మోసానికి పాల్పడిన కేసులో ఆయనకు ఈ శిక్ష పడింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో లారెన్స్ బిష్ణోయ్ పోటీ చేయనున్నారనే వార్త సంచలనం రేపుతోంది.ఉత్తర భారతీయ వికాస్ సేన తమ పార్టీ నుంచి బిష్ణోయ్‌ను పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.తమ పార్టీ తరుఫు నుంచి పోటీ చేయాలని లారెన్స్‌కు పార్టీ అధినేత శుక్లా లేఖ రాశారు.
ప్రముఖ నటుడు షాయజీ షిండే రాజకీయాల్లోకి వచ్చేశారు. శుక్రవారం ముంబయిలోని అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీలో చేరారు. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనున్నట్ల తెలుస్తోంది.
కేంద్ర కేబినెట్ పదవులపై ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రఫుల్ పటేల్‌కు కేంద్రమంత్రి పదవి కాకుండా సహాయ మంత్రి పదవి ఇస్తామని బీజేపీ స్పష్టం చేయడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రమోషన్ కాదు డిమోషన్ అంటూ వాపోయారు.
2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ నేతలపై దర్యాప్తు సంస్థలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. అధికారాన్ని బీజేపీ దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు.