Latest News In Telugu CBSE : సీబీఎస్ఈ విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్మట్ లో మార్పులు! సీబీఎస్ఈ(2024-2025) 11వ , 12వ తరగతి ప్రశ్నా పత్రాలలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విషయ విశ్లేషణ ప్రశ్నలను 40 నుంచి50 శాతానికి పెంచనున్నారు. విద్యార్థుల పరిజ్జాన్ని పరీక్షించే లఘ.దీర్ఘ కాల ప్రశ్నలను 40 నుంచి 30 శాతానికి తగ్గించనున్నారు. By Durga Rao 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NCERT: ఎన్సీఈఆర్టీలో ప్రూఫ్ రీడర్, డీటీపీ ఆపరేటర్ ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు ఎన్సీఈఆర్టీలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ప్రూఫ్ రీడర్, అసిస్టెంట్ ఎడిటర్, డీటీపీ ఆపరేటర్ తో సహా మొత్తం 170 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 3వరకు ఢిల్లీలో నిర్వహించనున్న ఇంటర్య్వూలకు హాజరు కావాలని సూచించింది. By srinivas 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NCERT సంచలన నిర్ణయం.. ఇకపై బుక్స్‌లో 'ఇండియా' పేరు ఉండదు..! ఇటీవల కాలంలో దేశం పేరు మార్పు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. NCERT తాజాగా తీసుకున్న ఓ నిర్ణయం సంచలనంగా మారింది. పాఠ్యపుస్తకాల్లో ఇకపై 'ఇండియా' అనే పేరు ఉండదు. Indiaకి బదులుగా 'భారత్' పేరును ఉపయోగించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా ప్రింట్ కానున్న NCERT బుక్స్‌లో 'ఇండియా' ప్లేస్‌లో 'భారత్' పేరు ఉండనుంది. By Trinath 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn