సినిమా ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kumbh Mela 2025: మహాకుంభమేళాకు చేరుకున్న మోదీ... త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు చేరుకున్నారు. అరైల్ ఘాట్ నుంచి సంగమం ఘాట్ కు పడవలో వెళ్లారు. అనంతరం త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. యూపీ సీఎం యోగి మోదీకి ఘన స్వాగతం పలికారు. By Archana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Arvind Kejriwal: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు కేంద్రం ముందు ఈసీ లొంగిపోయి తన స్వతంత్ర ఉనికిని కోల్పోయిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు బీజేపీ గవర్నర్ లేదా రాష్ట్రపతి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటుందని ఆరోపించారు. By B Aravind 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Budget 2025: నేడే బడ్జెట్ విడుదల.. ఈసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే? నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వ సారి బడ్జెట్‌ను విడుదల చేయనున్నారు. అయితే ఈ సారి విడుదల చేయనున్న బడ్జెట్ రూ. 50 లక్షల కోట్లు పైగా ఉండవచ్చని తెలుస్తోంది. దేశ చరిత్రలో అతి పెద్ద బడ్జెట్ ఇదే. By Kusuma 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 50 మందికి పైగా.. మధ్యప్రదేశ్‌లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న స్లాబ్ కూలిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. 50 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. By Kusuma 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఫైరింగ్.. కలకలం రేపుతున్న కాల్పులు ఉత్తరాఖండ్‌లో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య కాల్పులు జరిగాయి. తనని దూషించారని మాజీ ఎమ్మెల్యే కన్వర్ , ఎమ్మెల్యే ఉమేష్ కుమార్ ఇంటిపై రాళ్ల దాడి చేయడంతో పాటు కాల్పులు జరిపారు. కోపంతో ఎమ్మెల్యే కూడా కాల్పులు జరపడంతో పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maha Kumbh Mela: మహాకుంభమేళాకు..73 దేశాల నుంచి దౌత్యవేత్తలు! యూపీలోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు.ఈ క్రమంలోనే 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు ప్రయాగ్ రాజ్ కు రానున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ నటి.. బాధలో ఫ్యాన్స్ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి సన్యాసం తీసుకుంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్గా కొనసాగిన ఈమె మహా కుంభమేళాలో కిన్నెర అఖాడాలో సన్యాసంలోకి చేరింది. ఆమె యమయ్ మమతా నందగిరిగా పేరు మార్చుకుంది. ఇటీవల ఇండియాకి వచ్చిన ఈమె ఎవరూ ఊహించని విధంగా సన్యాసంలో చేరింది. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Police Medals: పోలీస్ పతాకాలను ప్రకటించిన కేంద్ర హోం శాఖ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికి? కేంద్ర హోం శాఖ పోలీసు శాఖకి సంబంధించిన పతకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 942 మందికి గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్యాలంట్రీ పతకాలను అందజేయనుంది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 12 మంది ఎంపికయ్యారు. By Kusuma 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn