దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం
మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
/rtv/media/media_files/BkJOSQHULvKw0m5oz0nE.jpg)
/rtv/media/media_files/ihTm5jA9Q7drRttnoe8D.jpg)
/rtv/media/media_files/tuXk5nN9EOm2R8Sdb8yi.jpg)
/rtv/media/media_files/0gCcblL99AIMKCRYQiqd.jpg)
/rtv/media/media_files/l1JVRjMeK0AB66qjXv3s.jpg)
/rtv/media/media_files/ivPhB0jNrY2qefe01hOL.jpg)
/rtv/media/media_files/IbdBdiCueZofQHGLOYiT.jpg)
/rtv/media/media_files/ymUKKRa8YRqH8Vm1JSSy.jpg)
/rtv/media/media_files/8abzWHzwslSsiUa8tlAy.jpg)