ఇక శబరిమలకు ఆన్‌లైన్ భక్తులకు మాత్రమే పర్మిషన్ ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కేరళ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 06 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులకు మాత్రమే ఇకపై శబరిమలకు పర్మిషన్ ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం సీఎం పినరయ్ విజయన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో బకింగ్ చేసుకోవాలని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతిరోజూ 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొంది. Also Read: రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ #national-news #kerala #shabarimala మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి