Latest News In Telugu Lok Sabha Elections 2024 : ఆ రాష్ట్రంలో 2 వేలకు పైగా 100 ఏళ్లు దాటిన ఓటర్లు ముడో విడత లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కోటీ 39 లక్షల మంది ఓటర్లు ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 2,174 మంది 100 ఏళ్లు దాటిన వారు ఉండటం విశేషం. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lok Sabha Elections : మూడో విడత పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రధాని మోదీ నేడు లోక్‌సభ మూడో విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 93 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి బరిలోకి దిగారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు వినియోగించుకున్నారు. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video : పులి, ఎలుగుబంటి మధ్య ఘర్షణ.. వీడియో వైరల్ ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ టైగర్ రిజర్వ్‌లో ఓ పులి, ఎలుగుబంటి మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. పొదల్లోంచి బయటకు వచ్చిన ఎలుగుబంటి పులిపై మీదకు దాడికి వెళ్లింది. కానీ పులి బెదరకుండా అక్కడే నిల్చొని ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Helicopter : గాలివాన ప్రభావం.. సీఎంకు తప్పిన హెలికాఫ్ఠర్ ప్రమాదం ఒడిశాలోని భువనేశ్వర్‌లో వర్షం కారణంగా.. ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ భువనేశ్వర్ ల్యాండింగ్ కాలేదు. దాదాపు 30 నిమిషాల పాటు గాల్లోనే తిరిగింది. చివరికి ఝర్సుగూడలో ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Watch Video: క్రికెట్ బాల్ ప్రైవేట్ పార్ట్‌కు తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి మహారాష్ట్రలోని పుణేలో విషాదం చోటుచేసుకుంది. 11 ఏళ్ల బాలుడు క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. బౌలింగ్ వేస్తుండగా బ్యాటర్ కొట్టిన బాల్ అతడి ప్రైవేట్ పార్ట్‌కు తగిలింది. దీంతో అతడు అక్కడే కూలిపోయాడు. స్నేహితులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covishield: కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్.. విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు కోవీషిల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆందోళన నెలకొనండతో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ టీకా తీసుకున్న వారిలో మృతి చెందినవారికి, వికలాంగులుగా మారిన వారిన పరిహారం అందించాలని కోరారు. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. By B Aravind 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nijjar Murder : నిజ్జర్ హత్య కేసు నిందితుల అరెస్టుపై స్పందించిన కెనడా ప్రధాని.. నిజ్జర్ హత్య తరువాత కెనడాలో సిక్కులు అభద్రతకు లోనవుతున్నారన్న ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు.తమ పౌరులకు భద్రత కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన భరోసా ఇచ్చారు. శనివారం సిక్కుల కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. By Durga Rao 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Uttar Pradesh : దారుణం.. టీచర్‌ను తుపాకితో కాల్చి చంపిన విద్యార్థి ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో దారుణం జరిగింది. కంప్యూటర్ సెంటర్లో క్లాసులు చెబుతున్న టీచర్‌ను ఓ విద్యార్థి ప్రేమించాడు. చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ ఆ టీచర్ తిరస్కరించడంతో.. చివరికి ఆమెను తుపాకితో కాల్చాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ టీచర్ మృతి చెందారు. By B Aravind 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prajwal Revanna : ప్రజ్వల్ రేవన్న ఇంటికి సిట్ అధికారులు.. రెండోసారి లుక్ఔట్ నోటీసులు లైంగిక వేధింపుల కేసులో జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రెండోసారి లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు శనివారం హాసనలో ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు.ఈ కేసులో ఆయన ఇంట్లో ఉన్న సిబ్బందిని ప్రశ్నించనున్నారు. By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn