The Paradise: నో రీ షూట్, నో డిలే..! చెప్పిన టైంకే వస్తున్నాం.. కొడుతున్నాం: ‘ది ప్యారడైజ్’ మూవీ టీమ్
నాని ‘ది ప్యారడైజ్’ మూవీపై వచ్చిన రీషూట్ రూమర్లను నిర్మాతలు ఖండించారు. ఇప్పటివరకు 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయ్యిందని, సినిమా ప్లాన్ ప్రకారమే సాగుతోందని తెలిపారు. ఒక్క రీషూట్ కూడా జరగలేదని స్పష్టం చేశారు. మూవీ ఆగస్టు 21, 2026న గ్రాండ్గా విడుదల కానుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
/rtv/media/media_files/2026/05/12/the-paradise-2026-05-12-20-41-22.jpg)
/rtv/media/media_files/2026/02/24/bloody-romeo-2026-02-24-16-28-44.jpg)
/rtv/media/media_files/2025/10/13/venu-yellamma-2025-10-13-11-11-38.jpg)
/rtv/media/media_files/2025/09/27/mohan-babu-2025-09-27-19-01-24.jpg)
/rtv/media/media_files/2025/04/15/rWa9XbRO1n2YQ0EW8tLb.jpg)
/rtv/media/media_files/2025/05/05/3lBs1equcl7ev4PJcGb3.jpg)
/rtv/media/media_files/2025/05/03/9WxwqNW4xnQsoe544sTb.jpg)
/rtv/media/media_files/2025/04/21/PkJLoQZjyagBhvZOJ7ff.jpg)