సినిమా Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!! Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. . By Nedunuri Srinivas 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ustad Show: మంచు వారి అబ్బాయి షోకి ఈసారి మెగా మేనల్లుడా..? మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ గేమ్ షోకి ఈసారి ఏ హీరో రాబోతున్నాడంటూ..మేకర్స్ మరోసారి అభిమానులకు పజిల్ పెట్టారు. కొందరు మెగా కంపౌడ్ మేనల్లుడు అంటుంటే..మరికొందరు ఈగల్ హీరో రవితేజ అంటున్నారు. By Bhavana 01 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Allu Arjun: హాయ్ నాన్న చూసిన బన్నీ..మూవీ గురించి ఏమన్నారంటే! నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారంటూ కితాబు ఇచ్చారు. By Bhavana 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Manchu Manoj: మంచు వారి అబ్బాయి గేమ్ షో..ఫస్ట్ గెస్ట్ ఏ హీరో అంటే! మంచు మనోజ్ హోస్ట్ గా తర్వలో ఓ గేమ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి మొదటి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు సమాచారం. By Bhavana 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hai Nanna: నాని కూతురుగా చేసింది..ఆ ముద్దుగుమ్మనా..ఎంత షాక్ ఇచ్చారు బ్రో! నాని తాజా చిత్రం హాయ్ నాన్న సినిమాలో టీనేజ్ లో మహీగా కుర్ర హీరోయిన్ రితికా నాయక్ నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని సినిమా బృందం సీక్రెట్ గానే ఉంచింది. By Bhavana 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hi Nanna Movie: నానీ ఎమోషన్.. సన్ ఎఫెక్షన్.. పిక్ అదిరిపోయింది నాన్న! నాని సినిమా హాయ్..నాన్న థియేటర్లలో సందడి చేస్తోంది. నాని అతని కొడుకు జున్నూ కలిసి సినిమా చూస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సినిమా చూస్తున్న నాని ఎమోషన్ అవడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఈ సినిమా ఎమోషనల్ లవ్ డ్రామాగా అందరినీ ఆకట్టుకుంటోంది. By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Hi Nanna Movie Review: ఎమోషనల్ లవ్ డ్రామా ‘హాయ్.. నాన్న’ సినిమా ఎలా ఉంది అంటే.. నేచురల్ స్టార్ నాని తాజా సినిమా హాయ్.. నాని ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులు కోరుకునే సినిమాగా మంచి మార్కులు సాధించింది. హాయ్.. నాన్న సినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోండి. By KVD Varma 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా నానితో రొమాన్స్.. అనుకున్నదానికంటే ఎక్కువే అయినా బాగుంది: మృణాల్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తను నటించిన 'హాయ్ నాన్న' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. డిసెంబర్ 7న రాబోతున్న సినిమాలో నాని తనను హత్తుకునే ఓ సన్నివేశం చాలా కీలకమైనదిగా పేర్కొంది. ఆ క్షణం భావోద్వేగాల ప్రవాహంలా అనిపించిందని, తనకు ఎప్పుడూ ఎదురుకాని అనుభవమన్నారు. By srinivas 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Nani : బలగం వేణు డైరెక్షన్లో నేచురల్ స్టార్ నాని! నేచుర్ స్టార్ నాని త్వరలో బలగం వేణు దర్శకత్వంలో సినిమా చేయాలనుకుంటున్నట్లు అభిమానులకు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన నటించిన హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. By Bhavana 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn