Venky-Nani Multi-Starrer: త్రివిక్రమ్ డైరెక్షన్లో వెంకీ, నాని మల్టీస్టారర్ మూవీ!!
Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. .
Venky-Nani Multi-Starrer:విక్టరీ వెంకటేష్ ,నాచురల్ స్టార్ నాని కాంబోలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోందని సమాచారం. .
మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్న ఉస్తాద్ గేమ్ షోకి ఈసారి ఏ హీరో రాబోతున్నాడంటూ..మేకర్స్ మరోసారి అభిమానులకు పజిల్ పెట్టారు. కొందరు మెగా కంపౌడ్ మేనల్లుడు అంటుంటే..మరికొందరు ఈగల్ హీరో రవితేజ అంటున్నారు.
నాని తాజాగా నటించిన సినిమా హాయ్ నాన్న చూసిన అల్లు అర్జున్ చిత్ర బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. సినిమాలో ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారంటూ కితాబు ఇచ్చారు.
మంచు మనోజ్ హోస్ట్ గా తర్వలో ఓ గేమ్ షో నిర్వహించబోతున్నారు. దీనికి మొదటి గెస్ట్ గా నేచురల్ స్టార్ నాని రాబోతున్నట్లు సమాచారం.
నాని తాజా చిత్రం హాయ్ నాన్న సినిమాలో టీనేజ్ లో మహీగా కుర్ర హీరోయిన్ రితికా నాయక్ నటించారు. సినిమా థియేటర్లలోకి వచ్చేంత వరకు కూడా ఈ విషయాన్ని సినిమా బృందం సీక్రెట్ గానే ఉంచింది.
నాని సినిమా హాయ్..నాన్న థియేటర్లలో సందడి చేస్తోంది. నాని అతని కొడుకు జున్నూ కలిసి సినిమా చూస్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. సినిమా చూస్తున్న నాని ఎమోషన్ అవడం ఆ ఫొటోలో కనిపిస్తోంది. ఈ సినిమా ఎమోషనల్ లవ్ డ్రామాగా అందరినీ ఆకట్టుకుంటోంది.
నేచురల్ స్టార్ నాని తాజా సినిమా హాయ్.. నాని ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఎమోషనల్ లవ్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులు కోరుకునే సినిమాగా మంచి మార్కులు సాధించింది. హాయ్.. నాన్న సినిమా పూర్తి రివ్యూ హెడింగ్ పై క్లిక్ చేసి తెలుసుకోండి.
యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తను నటించిన 'హాయ్ నాన్న' సినిమా గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. డిసెంబర్ 7న రాబోతున్న సినిమాలో నాని తనను హత్తుకునే ఓ సన్నివేశం చాలా కీలకమైనదిగా పేర్కొంది. ఆ క్షణం భావోద్వేగాల ప్రవాహంలా అనిపించిందని, తనకు ఎప్పుడూ ఎదురుకాని అనుభవమన్నారు.