తెలంగాణ BRS MLC Kavitha : ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదు- ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు కార్మికుల ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. 8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే..కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారని ఆరోపించారు. నాగర్ కర్నూల్ లో మీడియాతో మాట్లాడారు. By Madhukar Vydhyula 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Rat Hole Miners : చేతులెత్తేసిన ర్యాట్ హోల్ మైనర్స్..కష్టమేనని వ్యాఖ్య ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8మంది కార్మికులను రక్షించడానికి టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లిన ర్యాట్ హోల్ మైనర్స్ బృందం బయటకు వచ్చేసింది. వారిని రక్షించడం కష్టమేనని వ్యాఖ్యనించింది. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: కార్మికులను కాపాడడంలో ప్రధాన ఇబ్బంది ఇదే.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన! ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రభుత్వం శ్రమిస్తోంది. ఈ క్రమంలో టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. ఇలాంటి ప్రమాదం ఉత్తరఖాండ్ లో జరిగింది. ఇది దేశ చరిత్రలో 3 వ టన్నెల్ ప్రమాదమని నిపుణులంటున్నారు. By Madhukar Vydhyula 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC: కార్మికులను కాపాడేందుకు రంగంలోకి ర్యాట్ హోల్స్ మైనర్స్.. ఎలా బయటకు తెస్తారంటే? SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా టీంలు రెస్క్యూ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా వారిని రక్షించేందుకు ర్యాట్ హోల్స్ మైనర్స్ను రంగంలోకి దించింది. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Accident : కార్మికులను రక్షించడమే మా బాధ్యత ... మంత్రి కోమటి రెడ్డి స్పష్టం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కొనసాగుతోన్నసహాయక చర్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యవేక్షించారు. ఎంత కష్టమైనా టన్నెల్ లో చిక్కుకున్న 8మందిని కాపాడేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. నిపుణుల అనుభవాలను తీసుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నామన్నారు. By Madhukar Vydhyula 24 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ SLBC Tunnel Accident: వాటర్ ఫ్లోటింగ్ తో సహాయక చర్యలకు ఆటంకం..ప్రాణాల రక్షణకే ప్రాధాన్యం..మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టన్నెల్ లో చిక్కుకున్న కార్మికుల కోసం నిరంతరం ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. By Madhukar Vydhyula 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app యువకులకు గుండు గీయించిన SI? By RTV Shorts 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Nagar Kurnool district: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం.. పిల్లలను చంపిన తల్లి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం పిల్లల ప్రాణాలు తీసింది. బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరుకు చెందిన లలిత తన భర్త శరబందతో గొడవ పడింది. అనంతరం భర్తపై కోపంతో రగిలిపోయిన లలిత తన నలుగురు పిల్లలు మహాలక్ష్మి(5), చరిత(4), మంజూల(3), 7 నెలల చిన్నారి మార్కెండేయను సమీపంలో ఉన్న కేఎల్ఐ కాల్వలోకి తోసేసింది. By Karthik 16 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn